Amy Jackson: బాబోయ్ ఏంటీ అరాచకం.. రామ్ చరణ్ హీరోయిన్ ఇంతలా తెగించేసింది?
హీరోయిన్ అమీ జాక్సన్ గురించి తెలుగు వారికి కూడా బాగా తెలుసు. రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రంలో ఆయనకు లవర్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అమీ జాక్సన్ బ్రిటన్ కు చెందిన ఇండియన్ మోడల్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆమె సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. తన అందాలను ఆరబోస్తుంది. తాజాగా ఆమె ఫోటోలను చూస్తే.. ఎవరైనా బాబోయ్ అనాల్సిందే. అంతలా అందాల ప్రదర్శన చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
బ్రిటన్ టు.. ఇండియా:అమి జాక్సిన్ బ్రిటన్ కు చెందిన అమ్మాయి. జనవరి 31, 1992లో జన్మించిన ఆమె... 16 ఏళ్ల వయసులోనే మోడల్ రంగంలోకి అడుగుపెట్టింది. 2009 మిస్ టీన్ వరల్డ్ గా, 2010 సంవత్సరంలో మిల్ లివర్ పూల్ గా ఎంపిక అయింది. ప్రస్తుతం ఈ భామ తమిళ్, హిందీ,తెలుగు భాషల్లో నటిస్తుంది. అయితే 2010లో తమళి చిత్రం మద్రాసపట్టిణం సినిమాతో ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ సినిమాలో ఆర్య హీరో. తెలుగులోనూ ఈ సినిమా 1947 ఏ లవ్ స్టోరీ పేరుతో డబ్ అయింది.

బాలీవుడ్ లోనూ హవా:ఇక ఆ తర్వాత అమి జాక్సిన్ బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. అక్కడ 2012లో ఏక్ దివానా థా అనే సినిమాలో నటించి.. అక్కడి వారిని మెప్పించింది. ఇక అదే ఏడాది తెలుగులో రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రంలో నటించింది. రామ్ లవర్ గా అమి జాక్సన్ ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత 2015లో ప్రభుదేవా దర్శకత్వంలో,అక్షయ్ కుమార్ నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది.
అందాల ట్రీట్... :ఇక స్టార్ హీరోయిన్ అయిపోయిన అమి జాక్సిన్... వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. విక్రమ్ తో ఐ మనోహరుడు, రజినీ కాంత్ రోబో వంటి చిత్రాల్లో ఆమె నటకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక అటూ సోషల్ మీడియాలోనూ అమీ జాక్సన్ యాక్టివ్ గా ఉంటూ.. నెటిజన్స్ కు తన అందాలతో ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆమె షేర్ చేసిన ఫోటోలు... నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు.. చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

బోల్డు ఫోటోలు... :ఇటీవల అమీ జాక్సన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరిసింది. ఇక అక్కడ బ్లాక్ డ్రెస్ లో కనిపించింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అందులో అమీ జాక్సన్ విచిత్ర వేషాధారణలో కనిపించింది. తన ఎద అందాలు మొత్తం కనిపించేలా ఆ డ్రెస్ ఉంది. అది చూసిన నెటిజన్స్... ఇదేం అరాచకం బోబోయ్... ఇంత బోల్డ్ ఫోజులు అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
హద్దులు దాటేసి....:అమీ జాక్స్ బోల్డ్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వగా.. ఆ ఫోటోలు.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే హద్దులు దాటేసి.. సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ ఫోటోలు అప్లోడ్ చేసిన ఈ బ్యూటీ.. ఈ ఫోటోలు సైతం అంతే బోల్డుగా ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











