బికినీలో హాట్ షోతో హద్దు దాటిన చరణ్ బ్యూటీ.. ఈ యాంగిల్ లో చూశారంటే!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎంతోమందికి ఉపయోగపడుతోంది. లైమ్ లైట్ లోకి వచ్చేందుకు టాలెంట్ ఉన్న ఎందరికో ఇది మంచి ఫ్లాట్ ఫామ్ గా మారింది. ఇక ఇటీవల ఈ సోషల్ మీడియా వినియోగం అధికంగా ఉంది. అయితే ఇందులో నటనకు సంబంధించి కాకుండా ఎక్కువగా హాట్ షోలతోనే కళకళలాడుతోంది. అంతగా గుర్తింపు లేని నటీమణులే కాకుండా పాపులర్ హీరోయిన్లు సైతం అందాలను ఘాటుగా ఆరబోస్తున్నారు. అలా హాట్ షో చేస్తూ మరింత క్రేజ్ సంపాందించుకుంటున్నారు. దాంతో వైరల్ అవుతూ నెటిజన్ల దృష్టిలో పడుతున్నారు. తాజాగా రామ్ చరణ్ బ్యూటీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ షాకింగ్ పోజుతో కల్లోలం సృష్టించింది.

2007లో ఫెమీనా మిస్ ఇండియా..
మోడలింగ్ రంగంలో చాలా కాలం పాటు రాణించిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ పాపులర్ అయింది. దీంతో వరసుగా హిందీలో అవకాశాలు ఆమె వెంట పడ్డాయి. అలా అనేక ఛాన్స్ ల నడుమ జన్నత్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బాలీవుడ్ లో తెరగేట్రం చేసింది ఈ బ్యూటీ.

హీరోయిన్ గా, విలన్ గా..
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలాకాలం నుంచి సినీరంగంలో మెరుస్తూ వస్తోంది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించింది. రాజ్ 3D, చక్ర వ్యూహ్, గోరి తేరే ప్యారీ మే, హమ్ షకల్, బేబీ, మేన రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, బాద్షా హో, టోటల్ ధమాల్ తోపాటు తదితర చిత్రాలతో ఆకట్టుకుంది.

2020లో ఓటీటీలోకి ఎంట్రీ..
సినిమాలే కాకుండా 2020లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రముఖ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3లో అదరగొట్టింది. ఇందులో తన హాట్ నెస్ తో సిరీస్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లిందని టాక్ వినిపించింది. అంతేకాకుండా షారుక్ ఖాన్ డాన్ మూవీలో ఓ సాంగ్ లో అలరించింది.

ఏక్ బార్.. ఏక్ బార్.. అంటూ
ఇలా పలు స్పెషల్ సాంగ్స్ లో సైతం ఆకట్టుకుంది ఈ హాట్ భామ. ఈ క్రమంలోనే తెలుగులో రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా చేసిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్.. ఏక్ బార్ అనే సాంగ్ లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ స్పెషల్ సాంగ్సే కాకుండా తెలుగు వీడెవడు అనే చిత్రంలో కూడా నటించింది ఇషా గుప్తా.

సోషల్ మీడియాలో అంతకుమించి షో..
అయితే కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ ట్రీట్ ఇస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోన్న ఇషా గుప్తా సోషల్ మీడియాలో అంతకుమించిన షో చేస్తోంది. ఈ హాట్ షోలో భాగంగా శృతి మించిన గ్లామర్ షోతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ సోషల్ మీడియా వాడే వారికి నిద్ర పట్టకుండా చేస్తోంది.

టూ పీస్ వైట్ బికినీలో
ఈ షోలో మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో పిక్స్‌తో హల్‌చల్ చేస్తోంది. తాజాగా సోఫాపై టూ పీస్ వైట్ బికినీ వేసుకుని నడుము, బట్ అందాలను ఒక రకమైన యాంగిల్ లో ఎక్స్ పోజ్ చేసింది. పైగా ఈ ఫొటోకు కిస్ మి అనే క్యాప్షన్ ఇచ్చి రెచ్చగొడుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











