చూపించి.. చూపించకుండా.. అలా అందాలను ఆరబోసిన రామ్ చరణ్ హీరోయిన్.. వ్వాటే బ్యూటీ!

గ్లామరస్ అందాలతో ప్రస్తుత ఉన్న హీరోయిన్స్ భారీ స్థాయిలో క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు సక్సెస్ అవుతున్నా కాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ ఫాలోవర్స్ సంఖ్యను అస్సలు తగ్గించుకోవడం లేదు. ఇక ఇటీవల కాలంలో ఒక వైపు సినిమాలతో మరోవైపు ఘాటైన సొగసులతో ఎక్కువగా ఆకట్టుకుంటున్న బ్యూటీ కీయరా అద్వానీ. ఈ బ్యూటీ ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో ఫొటోలు ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఇక రీసెంట్ గా అమ్మడు కళ్లు చెదిరే అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

వరుసగా సినిమాలు..

వరుసగా సినిమాలు..

గ్లామరస్ హీరోయిన్ గా ఒక వైపు బాలీవుడ్ లో మరోవైపు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న కీయరా అద్వానీకి ఇప్పుడు డిమాండ్ మామూలుగా లేదు. బ్యూటీలో అలాగే నటనలో కీయరా టాప్ లో నిలుస్తోంది. ఇక సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా విభిన్నమైన కంటెంట్ సినిమాలతో కూడా బిజీ అవుతోంది.

తొందరపడకుండా..

తొందరపడకుండా..

ఇక కీయరా అద్వానీ మోడలింగ్ ప్రపంచంలో మంచి క్రేజ్ అందుకున్న అనంతరం చాలా తొందరగానే బాలీవుడ్ లోకి అడుగు పెట్టేసింది. ఇక మొదట్లోనే ఆమెకు బాలీవుడ్ టాలీవుడ్ నుంచి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇక కీయరా మాత్రం తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది. ఒక సినిమా ప్లాప్ అయినా కూడా వెంటనే మరొక సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతోంది.

తెలుగులో కూడా బిజీగా..

తెలుగులో కూడా బిజీగా..

ఇక కీయరా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఎమ్ఎస్.ధోని బయోపిక్ లో మంచి క్రేజ్ అందుకున్న అమ్మడు ఆ తరువాత టాలీవుడ్ లో కూడా నటించేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇక ఆ తరువాత రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ డిజాస్టర్ అయినప్పటికీ కీయరా కెరీర్ పై పెద్దగా ప్రభావం పడలేదు.

గ్లామరస్ లుక్స్ వైరల్

గ్లామరస్ లుక్స్ వైరల్

ఇక కీయరా అద్వానీ గ్లామరస్ స్టిల్స్ తో కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా అమ్మడు ఒక విభిన్నమైన స్టైలిష్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. టాప్ క్లివేజ్ షో అలాగే బాటమ్ లెగ్స్ అందాలు హైలెట్ అయ్యేలా వయ్యారంగా స్టిల్స్ ఇచ్చింది. ఇక అందుకు సంబంధించిన ఫొటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భారీగా రెమ్యునరేషన్

భారీగా రెమ్యునరేషన్

ఇక కీయరా సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో కూడా మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే 'గోవిందా నామ్ మేర' సినిమా షూటింగ్ పూర్తి చేసింది. మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం కియారా అద్వానీ ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల మధ్యలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X