RGV Apsara: లోపల ఏమి లేకుండా కేవలం దాన్ని అడ్డుపెట్టుకున్న అప్సర.. నగ్నంగా షాక్ ఇచ్చిందిగా..
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సరికొత్తగా పరిచయం చేసిన బ్యూటీ అప్సర రాణి. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు మరొకటి అయితే రాంగోపాల్ వర్మ మాత్రం ఆమె పేరును మార్చి మళ్లీ కొత్తగా కెరీర్ అందించాడు. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇక గ్లామర్ డోస్ పెంచుకుంటూ ఫోటోషూట్స్ తో కూడా షాక్ ఇస్తోంది. రీసెంట్ గా మరోసారి అమ్మడు అర్థ నగ్నంగా కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించింది. కేవలం ఒక డ్రెస్ మాత్రమే అడ్డుపెట్టుకొని అందాలను మొత్తం ఫోటో షూట్ లో హైలెట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రయత్నాలు చేస్తూనే
డెహ్రాడూన్ లో ఒక ఒడిశా కుటుంబంలో జన్మించిన అంకిత మహారాణా చదువు పూర్తి చేసుకున్న వెంటనే సినిమాల మీద ఆసక్తితో సినీ రంగంలో ప్రవేశించింది. సినీ రంగంలో ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తూనే మోడల్ గా కూడా తన కెరియర్ డిజైన్ చేసుకుంది. మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసినా పెద్దగా ఆఫర్స్ రాలేదు.

మొదటి సినిమా
ముందుగా తెలుగులో ఫోర్ లెటర్స్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె ఆ తర్వాత ఉలాల ఉలాల అనే హీరోయిన్ లో త్రిష అనే పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ సినిమాలో కూడా అమ్మడు గ్లర్ తో షాక్ ఇచ్చింది. అప్పుడే ఆమె రామ్ గోపాల్ వర్మను ఆకర్షించింది.

ఆర్జీవి కంట్లో పడడంతో
మొదటి సినిమాలో ఆమె అందాలు చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈ భామ ఆర్జీవి కంట్లో పడడంతో వర్మ తెరకెక్కించిన డి కంపెనీ అనే సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో మెరిసింది. నిజానికి వర్మ షూటింగ్ ముందు చేశాడు అన్న పేరే కానీ ఆయనకంటే ముందు క్రాక్ సినిమాలోనే ఆమెకు అవకాశం వచ్చింది.

ఐటెమ్ సాంగ్స్
క్రాక్ సినిమాలో భూం బద్దలు అనే సాంగ్ తో ఆమె విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తరువాత సిటీ మార్ అనే సినిమాలో కూడా ఆమె పెప్సీ ఆంటీ అనే ఒక సాంగ్ లో కనిపించింది. అలాగే వర్మ తెరకెక్కించిన లెస్బియన్ త్రిల్లర్ డేంజరస్ లో నైనా గంగూలీతో కలిసి ఈ భామ రొమాన్స్ చేసింది. వర్మ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ బోల్డ్ నెస్ విషయంలో వర్మనే ఆదర్శంగా తీసుకుంటుందో ఏమో కానీ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటుంది.

లోపల ఏమీ లేకుండా.. హాట్ షో
తాజాగా ఒక ఉలెన్ కోట్ ధరించిన ఈ భామ లోపల ఏమీ ధరించకుండా ఫోటోకి ఫోజులిచ్చింది. లోపల లో దుస్తులు కూడా ధరించిందో లేదో తెలియదు కానీ కనిపించి కనిపించకుండా చూపించి చూపించకుండా కుర్ర కారుని టీస్ చేస్తూ రెచ్చిపోయింది. ఎద అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో కుర్రకారు గుండెల్లో మంట రేపుతుంది.
హ్యాపీ సండే అంటూ..
హ్యాపీ సండే అని చెబుతూ తెల్లటి ఉలెన్ కోట్ లో ఆమె అంగాంగ ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది.. ఆమె ఫోటోలు చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తూ ఫోటోషూట్ మీద రెచ్చిపోతున్నారు. ఇక ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్స్ తో పాటు కొన్ని చిన్న సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే వెబ్ సీరీస్ లు చేసే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications











