హీరోయిన్ హాట్ వీడియో షేర్ చేసిన వర్మ: ఈ టైమ్‌లో ఆ సౌండ్స్ బాగుంటాయి అంటూ!

రాంగోపాల్ వర్మ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే ఈ పేరు ఒక సంచలనం. అలా సుదీర్ఘ కాలంగా తనదైన వ్యవహార శైలితో హల్‌చల్ చేస్తున్నారాయన. ఆరంభంలో గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించి దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆర్జీవీ.. ఇప్పుడు మాత్రం నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో తన పంథాను కూడా మార్చుకుని అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు.

అంతేకాదు, ఎక్కువగా కొందరు హీరోయిన్లను హైలైట్ చేస్తూ చిత్ర విచిత్రమైన పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వర్మ ఓ హీరోయిన్ హాట్ వీడియోను షేర్ చేశాడు. ఇంతకీ ఎవరామె? అందులో ఏముందో మీరే చూడండి!

వివాదాలతో మరింత పాపులర్

వివాదాలతో మరింత పాపులర్

కెరీర్ ఆరంభంలోనే చాలా జోనర్లలో గొప్ప గొప్ప చిత్రాలను చేసిన రాంగోపాల్ వర్మ ఇండియాలోనే టాప్ దర్శకుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇలా చాలా కాలం పాటు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను తీశాడు. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన వ్యవహార శైలి, తీసే సినిమాలు వివాదాలకు కారణం అయ్యాయి. దీంతో ఆయన ఎంతో మందికి శత్రువులా మారిపోయిన విషయం తెలిసిందే.

అలాంటి చిత్రాలతో చిక్కులు

అలాంటి చిత్రాలతో చిక్కులు

దిగ్గజ దర్శకుడిగా ఎదిగిన క్రమంలోనే రాంగోపాల్ వర్మ ఎన్నో భారీ, ఉన్నతమైన సినిమాలను తెరకెక్కించాడు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయికి సైతం చేరుకున్నాడు. అయితే, ఇటీవల ఆయన పొలిటికల్ బయోపిక్కులపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'రక్త చరిత్ర', 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'పవర్ స్టార్' మూవీలు తీశాడు.

యూత్‌ను ఆకర్షించే మూవీలు

యూత్‌ను ఆకర్షించే మూవీలు

వరుస పెట్టి సున్నితమైన అంశాలతో వివాదాస్పద చిత్రాలను రూపొందిస్తోన్న రాంగోపాల్ వర్మ.. అప్పుడప్పుడు యూత్‌ను ఆకర్షించే హాట్ మూవీలను కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఈ దిగ్గజ దర్శకుడు 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'జీఎస్టీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. ఇందులో కొన్నింటికి సెన్సార్ చిక్కులు రావడంతో ఓటీటీలో రిలీజ్ చేశాడు.

హీరోయిన్లతో కలిసి హల్‌చల్

హీరోయిన్లతో కలిసి హల్‌చల్

ఈ మధ్య కాలంలో రాంగోపాల్ వర్మ వ్యవహరిస్తోన్న తీరు చర్చనీయాంశం అవుతోంది. దీనికి కారణం ఆయన తరచూ ఎవరో ఒక హీరోయిన్‌తో కలిసి సందడి చేయడమే. ఇప్పటికే అప్సరా రాణి, నైనా గంగూలీ, శ్రీ రాపాక, పూజా భలేకర్ వంటి వారిని హైలైట్ చేసిన వర్మ.. వాళ్లతో కలిసి పార్టీలు చేస్తూ రచ్చ చేస్తున్నాడు. అదే సమయంలో ఆరియానా, అషు వంటి వాళ్లతో సందడి చేశాడు.

అక్కడ మాత్రం ఫుల్ యాక్టివ్

అక్కడ మాత్రం ఫుల్ యాక్టివ్

సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా అతడు తరచూ ట్వీట్లు, పోస్టులు పెడుతూ వివాదాల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలను సైతం టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎక్కువగా హీరోయిన్ల గ్లామర్‌ను చూపిస్తూ తీసిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ హైలైట్ అవుతున్నాడు.

హీరోయిన్ హాట్ వీడియో షేర్

రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఫేమస్ అయిన వారిలో పూజా భలేకర్ ఒకరు. ఈమెతో అతడు 'లడ్కీ' అనే మార్షల్ ఆర్ట్స్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ బ్యూటీ తన ట్విట్టర్‌లో బికినీ ధరించిన ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దీన్ని తాజాగా రాంగోపాల్ వర్మ రీట్వీట్ చేశాడు. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.

ఈ టైమ్‌లో అలాంటి సౌండ్స్

ఈ టైమ్‌లో అలాంటి సౌండ్స్

పూజా భలేకర్‌ ఈ వీడియోకు 'నన్ను నేను ట్రీట్ చేసుకున్నట్లే మీరు ట్రీట్ చేయండి' అని క్యాప్షన్ పెట్టింది. దీనికి వర్మ 'నిన్ను ఎలా ట్రీట్ చేయాలి? ఐస్ క్రీమ్ లాగనా' అని కామెంట్ చేశాడు. దీనికి పూజా 'నన్ను ప్రేమతో చూడండి. అయితే ఈ వేసవి సమయంలో ఐస్‌క్రీమ్ అనే సౌండ్ విన‌డానికి బాగుంది' అని రిప్లై ఇచ్చింది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X