హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది దర్శకులుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రాంగోపాల్ వర్మ. అప్పటి వరకూ సినీ రంగంలో పెట్టుకున్న హద్దులను చెరిపేస్తూ ఎన్నో జోనర్లలో గొప్ప గొప్ప సినిమాలను రూపొందిచాడు. దీంతో దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం వర్మ పంథాను మార్చుకున్నాడు. ఎక్కువగా హీరోయిన్లను ఎలివేట్ చేసే సినిమాలే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యంగ్ హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

వివాదాలతో సహవాసం చేస్తూనే

వివాదాలతో సహవాసం చేస్తూనే

దాదాపు అన్ని జోనర్లలోనూ సినిమాలు చేసి.. రాంగోపాల్ వర్మ టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో సున్నితమైన అంశాలతో సినిమాలు చేస్తూ వివాదాలను కోరి తెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో ఎన్నో అంశాలపై స్పందిస్తూ కాంట్రవర్శీ ట్వీట్లు చేస్తున్నాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

కాంట్రవర్శి చిత్రాలతో హల్‌చల్

కాంట్రవర్శి చిత్రాలతో హల్‌చల్

సుదీర్ఘ ప్రయాణంలో రాంగోపాల్ వర్మ ఎన్నో భారీ, ఉన్నతమైన సినిమాలను చేశాడు. ఈ క్రమంలోనే నేషనల్ రేంజ్‌కు కూడా చేరుకున్నాడు. అయితే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘రక్త చరిత్ర' నుంచి వరుసగా ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', ‘పవర్ స్టార్' వంటివి తీశాడు.

అలాంటి చిత్రాలతో కవ్విస్తూనే

అలాంటి చిత్రాలతో కవ్విస్తూనే

వివాదాస్పద చిత్రాలను మాత్రమే కాదు.. రాంగోపాల్ వర్మ కొంత కాలంగా హాట్ హాట్ మూవీలనూ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే అతడు ‘క్లైమాక్స్', ‘నగ్నం', ‘డేంజరస్', ‘జీఎస్టీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో కొన్నింటిని ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ద్వారా విడుదల చేశాడు. ఇలా కుర్రకారును తెగ కవ్విస్తున్నాడు.

అమ్మాయిలతోనే ఎక్కువ చేస్తూ

అమ్మాయిలతోనే ఎక్కువ చేస్తూ

చాలా తక్కువ సమయంలోనే సినిమాలు చేయగల సత్తా ఉన్న రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య తాను హైలైట్ చేసిన హీరోయిన్లతో కలిసి రచ్చ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా అప్సరా రాణి, నైనా గంగూలీ వంటి వారితో ఆర్జీవీ తరచూ పార్టీలు చేసుకుంటుంటాడు. అలాగే, మరికొందరు అమ్మాయిలతో ఇంటర్వ్యూలు చేస్తున్నాడు.

అందులో వర్మ యమ యాక్టివ్‌

అందులో వర్మ యమ యాక్టివ్‌

రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా అతడు తరచూ ట్వీట్లు, పోస్టులు పెడుతూ వివాదాల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలను సైతం టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎక్కువగా హీరోయిన్ల గ్లామర్‌ను చూపిస్తూ తీసిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నాడు.

హీరోయిన్ హాట్ ఫొటో వదిలాడు

హీరోయిన్ హాట్ ఫొటో వదిలాడు

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఫేమస్ అయిన వారిలో పూజా భలేకర్ ఒకరు. ఈమెతో అతడు ‘లడ్కీ' అనే మార్షల్ ఆర్ట్స్ సినిమా చేసిన విషయం తెలిసిందే. దీని ప్రమోషన్‌లో కోసం ఇప్పుడు వర్మ వరుసగా పోస్టులు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అతడు పూజా భలేకర్ హాట్ ఫోజులిస్తూ దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వదిలాడు.

Recommended Video

RGV : బాహుబలి లెవల్ బెగ్గింగ్.. Ys Jagan మహాబలి | Tollywood Vs Ap Govt | Filmibeat Telugu
ప్రైవేటు భాగాలు కనిపించేలా

ప్రైవేటు భాగాలు కనిపించేలా

పూజా భలేకర్‌కు సంబంధించిన ఫొటోలను వర్మ వరుస పెట్టి షేర్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే లో యాంగిల్ నుంచి తీసిన ఓ పిక్‌ను వదిలాడు. అందులో ఆమె ఎద అందాలతో పాటు బాడీ పార్టులన్నీ కనిపిస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఈ ఫొటో చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X