హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

ఒకప్పుడు గొప్ప గొప్ప చిత్రాలు చేసి చాలా తక్కువ సమయంలోనే దేశంలోనే బడా డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. దాదాపు అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసిన ఆయన.. మరెవరికీ దక్కని రీతిలో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అయితే, కొంత కాలంగా ఆయన ప్రవర్తనలో, శైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి చిత్ర విచిత్రమైన సినిమాలు తీయడంతో పాటు నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా రాంగోపాల్ వర్మ హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేశాడు. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రెస్‌గా

కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రెస్‌గా

రాంగోపాల్ వర్మ చాలా తక్కువ సమయంలోనే మంచి మంచి చిత్రాల తెరకెక్కించి విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. కానీ, ఆయన ఇటీవలి కాలంలో వ్యవహరిస్తోన్న శైలి, తీస్తున్న సినిమాలతో తరచూ వివాదాలను ఎదుర్కొంటున్నాడు. అదే సమయంలో ప్రతి విషయంలోనూ ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నాడు. ఫలితంగా కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నాడు.

పొలిటికల్ మూవీలతో రచ్చ

పొలిటికల్ మూవీలతో రచ్చ

రాంగోపాల్ వర్మ సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను చేసి మంచి పేరును తెచ్చుకున్నాడు. అయితే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘రక్త చరిత్ర' నుంచి వరుసగా ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', ‘పవర్ స్టార్', ‘కొండా' వంటి సినిమాలను తెరకెక్కించాడు.

అడల్ట్ కంటెంట్‌తోనూ చేస్తూ

అడల్ట్ కంటెంట్‌తోనూ చేస్తూ

రాంగోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్లకు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కుతూ ఉంటాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన కేవలం అమ్మాయిలనే హైలైట్ చేసే సినిమాలు తీస్తున్నాడు. ఇందులో భాగంగానే ‘జీఎస్టీ', ‘క్లైమాక్స్', ‘నగ్నం', ‘డేంజరస్', ‘లడ్కీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటిలో కొన్నింటిని నేరుగా ఓటీటీలోనే విడుదల చేశాడు.

ఆ హీరోయిన్లతో ఎంజాయ్‌గా

ఆ హీరోయిన్లతో ఎంజాయ్‌గా

ఈ మధ్య కాలంలో రాంగోపాల్ వర్మ వ్యవహరిస్తోన్న శైలి అందరికీ షాకిస్తోంది. అంతలా అతడు రచ్చ రచ్చ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ సంచలన దర్శకుడు.. కొందరు హీరోయిన్లతో కలిసి పార్టీలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నాడు. అందులో అప్సరా రాణి, నైనా గంగూలీ, పూజా భలేకర్ వంటి వారు ఉన్నారు. అలాగే, అషు రెడ్డి, ఆరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూలతో సందడి చేశాడు.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా అతడు తరచూ ట్వీట్లు, పోస్టులు పెడుతూ వివాదాల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలను సైతం టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎక్కువగా హీరోయిన్ల గ్లామర్‌ను చూపిస్తూ తీసిన ఫొటోలు, వీడియోలు కూడా వదులుతున్నాడు.

అప్సరా రాణి ఫొటో వదిలేసి

అప్సరా రాణి ఫొటో వదిలేసి


రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేశాడు. అందులో పిల్లికళ్ల చిన్నది అప్సరా రాణి ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దీన్ని తాజాగా ఆర్జీవీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలాడు.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
ఏ పార్ట్ బాలేదో చెప్పకండని

ఏ పార్ట్ బాలేదో చెప్పకండని


అప్సరా రాణి షేర్ చేసిన ఫొటోలో ఆమె నైట్ వేర్‌ను ధరించి బ్యాక్ అందాలు చూపిస్తూ ఫోజులిచ్చింది. దీన్నే రాంగోపాల్ వర్మ షేర్ చేశాడు. అంతేకాదు, ‘అప్సరా రాణి బాడీలో ఏ పార్ట్ బాలేదో నాకు చెప్పకండి. హేయ్ ఏంజిల్ ఈ ప్రశ్న నీ కోసం కూడా' అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X