హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్

రాంగోపాల్ వర్మ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఈయన తనదైన శైలి సినిమాలు, దీనికితోడు వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అంతేకాదు, ఈ మధ్య కాలంలో చిత్ర విచిత్రమైన సినిమాలతో తెగ హైలైట్ అవుతున్నాడు. దీంతో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రెస్ అన్న పేరును తెచ్చుకున్నాడు.

అదే సమయంలో కొంత కాలంగా అతడు హీరోయిన్లతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే, తరచూ చాలా మంది అమ్మాయిలను ప్రమోట్ చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా రాంగోపాల్ వర్మ పిల్లికళ్ల చిన్నది అప్సరా రాణి హాట్ ఫొటోను షేర్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

వివాదాలకు చిరునామాగా వర్మ

వివాదాలకు చిరునామాగా వర్మ

కెరీర్ ఆరంభంలోనే రాంగోపాల్ వర్మ ఎన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించి దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో మాత్రం ఆయన శైలి పూర్తిగా మారిపోయింది. ఇందులో భాగంగానే వివాదాస్పద అంశాలతో సినిమాలు తీస్తున్నాడు. ఫలితంగా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. దీనికితోడు తన కామెంట్లతో వివాదాలకు చిరునామాగా మారుతున్నాడు.

పాలిటిక్స్‌ టచ్ చేసే చిత్రాలు

పాలిటిక్స్‌ టచ్ చేసే చిత్రాలు

సుదీర్ఘమైన కెరీర్‌లో రాంగోపాల్ వర్మ ఎన్నో జోనర్లలో భారీ, ఉన్నతమైన సినిమాలను చేశాడు. అయితే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'రక్త చరిత్ర' నుంచి వరుసగా 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'పవర్ స్టార్', 'కొండా' వంటి సినిమాలను రూపొందించాడు.

అడల్ట్ కంటెంట్‌తో సినిమాలు

అడల్ట్ కంటెంట్‌తో సినిమాలు

అమ్మాయిలను మరింత అందంగా చూపిస్తూ ఎన్నో సినిమాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ.. కొంత కాలంగా అడల్ట్ కంటెంట్ చిత్రాలను రూపొందిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే 'జీఎస్టీ', 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'లడ్కీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో కొన్నింటిని ఓటీటీలో వదిలాడు.

హీరోయిన్లతో కలిసి రచ్చ చేస్తూ

హీరోయిన్లతో కలిసి రచ్చ చేస్తూ

రాంగోపాల్ వర్మ కాంట్రవర్శీ సినిమాలు చేయడం మాత్రమే కాదు.. తన వివాదాస్పద వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అతడు కొందరు హీరోయిన్లతో కలిసి పార్టీలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నాడు. అందులో అప్సరా రాణి, నైనా గంగూలీ, పూజా భలేకర్ వంటి వారు ఉన్నారు. అలాగే, అషు రెడ్డి, ఆరియానాతో ఇంటర్వ్యూలు చేశాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా అతడు తరచూ ట్వీట్లు, పోస్టులు పెడుతూ వివాదాల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలను సైతం టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎక్కువగా హీరోయిన్ల గ్లామర్‌ను చూపిస్తూ తీసిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తున్నాడు.

హీరోయిన్ హాట్ ఫొటో వదిలేసి

ఈ మధ్య కాలంలో రాంగోపాల్ వర్మ చాలా మంది హీరోయిన్లను పరిచయం చేశాడు. అందులో పిల్లికళ్ల చిన్నది అప్సరా రాణి ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దీన్ని తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో రీట్వీట్ చేసేశాడు.

ఇలా ఎప్పుడూ చూడలేదంటూ

ఇలా ఎప్పుడూ చూడలేదంటూ

అప్సరా రాణి ట్వీట్ చేసిన ఫొటోలో ఆమె నైట్ వేర్‌ను ధరించి క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. దీన్నే రాంగోపాల్ వర్మ షేర్ చేశాడు. అంతేకాదు, 'నా జీవితంలో ఇలాంటి డేరింగ్ ఫోజును ఎప్పుడూ చూడలేదు' అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ ఫొటో తక్కువ సమయంలోనే వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X