For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!

  |

  టాలీవుడ్‌లో ఎంతో మంది దర్శకులు పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలతో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు. అందులో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒకరు. అప్పటి వరకూ టాలీవుడ్‌లో పెట్టుకున్న హద్దులను చెరిపేస్తూ ఎన్నో జోనర్లలో గొప్ప గొప్ప సినిమాలను రూపొందించిన ఆయన.. ఇప్పుడు మాత్రం వర్మ పంథాను మార్చుకున్నాడు. ఎక్కువగా హీరోయిన్లను ఎలివేట్ చేసే సినిమాలే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యంగ్ హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేశాడు. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి!

   వివాదాలతో ఆటలాడే ఆర్జీవీ

  వివాదాలతో ఆటలాడే ఆర్జీవీ

  దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని జోనర్లలోనూ సినిమాలు చేసి.. రాంగోపాల్ వర్మ టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో సున్నతమైన అంశాలతో సినిమాలు చేస్తూ వివాదాలను కోరి తెచ్చుకుంటున్నాడు. అలాగే, ఎన్నో అంశాలపై స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ కాంట్రవర్శీలతో ఆడుకుంటోన్నాడు.

  Bigg Boss 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. కొత్త హోస్టుగా మంచు హీరో.. బాలకృష్ణ చేసిన పని వల్లే ఇలా!

   అలాంటి చిత్రాలే ఎక్కువగా

  అలాంటి చిత్రాలే ఎక్కువగా


  రాంగోపాల్ వర్మ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో భారీ, ఉన్నతమైన సినిమాలను చేశాడు. ఈ క్రమంలోనే నేషనల్ రేంజ్‌కు కూడా చేరుకున్నాడు. అయితే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'రక్త చరిత్ర', 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'పవర్ స్టార్' వంటివి తీస్తూ రచ్చ లేపుతున్నాడు.

  అడల్ట్ మూవీలతో హల్చల్

  అడల్ట్ మూవీలతో హల్చల్


  రాంగోపాల్ వర్మ కొంత కాలంగా వివాదాస్పద చిత్రాలను మాత్రమే కాదు.. హాట్ హాట్ మూవీలనూ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే అతడు 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'జీఎస్టీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో కొన్నింటిని ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ద్వారా విడుదల చేశాడు. ఇలా కుర్రకారును ఉర్రూతలూగిస్తోన్నాడు.

  మళ్లీ తెగించిన అషు రెడ్డి: అమాంతం షర్ట్ విప్పేసి ఎద అందాల ఆరబోత

  ఎక్కువగా అమ్మాయిలతోనే

  ఎక్కువగా అమ్మాయిలతోనే


  తక్కువ రోజుల్లోనే సినిమాలు చేసే టాలెంట్ ఉన్న రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య తాను హైలైట్ చేసిన హీరోయిన్లతో కలిసి రచ్చ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా అప్సరా రాణి, నైనా గంగూలీ వంటి వారితో ఆర్జీవీ తరచూ పార్టీలు చేసుకుంటుంటాడు. అలాగే, అషు రెడ్డి, ఆరియానా వంటి వాళ్లతో చిట్ చాట్‌లు చేస్తోన్నాడు.

   సోషల్ మీడియాలో సందడి

  సోషల్ మీడియాలో సందడి


  రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా అతడు తరచూ ట్వీట్లు, పోస్టులు పెడుతూ వివాదాల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలను సైతం టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎక్కువగా హీరోయిన్ల గ్లామర్‌ను చూపిస్తూ తీసిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ నిత్యం వార్తల్లోనే ఉంటున్నాడు.

  హీరోయిన్ ప్రణిత గ్లామర్ షో: వైట్ టాప్‌లో దాగని పరువాలతో నాటీగా!

  హీరోయిన్ బికినీ పిక్ వదిలి

  హీరోయిన్ బికినీ పిక్ వదిలి


  సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఫేమస్ అయిన వారిలో పూజా భలేకర్ ఒకరు. ఈమెతో అతడు 'లడ్కీ' అనే మార్షల్ ఆర్ట్స్ సినిమా చేసింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి గురించి ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అతడు పూజా భలేకర్ బికినీలో ఫోజులిస్తూ దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వదిలాడు.

   అసలైన స్ట్రెచ్ ఇదే అంటూ

  అసలైన స్ట్రెచ్ ఇదే అంటూ


  పూజా భలేకర్‌ స్విమ్మింగ్ పూల్‌లో కాళ్లు స్ట్రెచ్ (సాగదీసి) దిగిన బికినీ ఫొటోలను వర్మ షేర్ చేశాడు. ఇందులో ఆమె ఎద అందాలతో పాటు బాడీ పార్టులన్నీ కనిపిస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, దీనికి వర్మ 'స్ట్రెచ్చింగ్‌కే అసలైన స్ట్రెచ్' అంటూ క్యాప్షన్ పెట్టాడు. అలాగే దీనికి F వర్డ్‌ను కూడా తగిలించి పోస్ట్ చేశాడు.

  English summary
  Sensational Director Ram Gopal Varma Very Active in Social Media. Recetly He Shared Pooja Bhalekar Hot Bikini Photo in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X