Apsara Rani: స్టైలిష్ బైక్ పైన బికినీ అందాలతో అప్సర.. అసలైన అందాలతో ఘాటైన పోజు

గ్లామరస్ ప్రపంచంలో స్టార్స్ గా గుర్తింపు అందుకోవడం అంత సాధారణమైన విషయం కాదు. అయితే ఈ రోజుల్లో కేవలం స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు గ్లామరస్ బ్యూటీలు కొంతమంది ప్రత్యేకంగా క్రేజ్ అందుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలోనే ఫోటోషూట్స్ తో మతి పోగొట్టేలా దర్శనమిస్తున్నారు.

ఇక రామ్ గోపాల్ వర్మ ద్వారా బాగా పాపులర్ అయిన అందమైన భామలలో అప్సర రాణి ఒకరు. ఆమె ఇటీవల మతిపోయేలా ఒక స్టిల్ అయితే ఇచ్చింది. స్టైలిష్ బైక్ పై కూర్చున్న విధానం కుర్రాళ్ల మతి పోగొట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

Ram Gopal Varma thriller heroine apsara rani new stylish pics viral

అప్సర అసలు పేరు ఏమిటంటే: విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో బాగా పాపులర్ అయిన అందాల భామలలో అప్సర రాణి ఒకరు. ఆమెతో ప్రత్యేకంగా ఫోటో స్టిల్స్ తోనే వర్మ బాగా క్రేజ్ వచ్చేలా చేసాడు. అయితే ఆమె పేరు అప్సర రాణి అని ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. కానీ ఇంతకుముందు వేరే పేరుతో ఆమె సినిమా ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఆమె అసలు పేరు అంకిత మహారాణా.. ఉత్తరాఖండ్ కు చెందిన అమ్మాయి.

Ram Gopal Varma thriller heroine apsara rani new stylish pics viral

మొదట్లో అలా అవకాశాలు: మొదట మోడల్ గా గుర్తింపును అందుకున్న అప్సర 2019 లోనే 4 లెటర్స్ అనే తెలుగు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది. అయితే ఆ రూట్లో మాత్రం అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక 2020లో ఉల్లాల ఉల్లాల అనే ఒక సినిమా ద్వారా గ్లామరస్ బ్యూటీగా తెలుగు వారికి మరింత దగ్గర అయింది. అయితే ఆ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేదు.

Ram Gopal Varma thriller heroine apsara rani new stylish pics viral

స్పెషల్ సాంగ్స్ లో ఛాన్సులు: ఇక ఎప్పుడైతే ఆమె రాంగోపాల్ వర్మ దృష్టిని ఆకర్షించిందో అప్పటినుంచి కూడా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మొదట వర్మ ఆమెను త్రిల్లర్ అనే షార్ట్ ఫిలిం ద్వారా పరిచయం చేశాడు.

అందులో ఆమె కనిపించిన విధానం మతిపోయేలా చేసింది. ముఖ్యంగా బికినీ అందాలతో కూడా స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెకు మెల్లగా ఫాలోవర్స్ పెరగారు. అనంతరం క్రాక్, సిటీ మార్ వంటి సినిమాలలో స్పెషల్ ఐటెం సాంగ్స్ చేసే అవకాశం అందుకుంది.

బికినీ అందాలతో షాకింగ్ లుక్: అయితే అప్సర రాణికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా ఆమెకు సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఎందుకంటే ఆమె పోస్ట్ చేసే ఫోటోలు ఆ రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా ఆమె ఒక స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ పై కూర్చుని అందమైన బికినీ అందాలతో దర్శనమిచ్చింది.

గతంలో కూడా ఈ బ్యూటీ బికినీలో కనిపించింది. కానీ ఈ రేంజ్ లో అయితే స్టిల్స్ ఇవ్వలేదు. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ తరహా గ్లామర్ తో అమ్మడు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X