షర్ట్ తీసేసి.. ప్యాంట్ విప్పేసి.. మంటపెట్టేసిన ‘ఇస్టార్మ్ శంకర్’ బ్యూటీ.. ఫొటోలు!

యంగ్ హీరోయిన్ నభా నటేష్ ప్రస్తుతం సినిమాల పరంగా పెద్దగా ఎలాంటి జోష్ కనబర్చడం లేదు. కానీ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్ లుక్ లో మెరుస్తూ తన ఫ్యాన్స్ తో పాటు అభిమానులను మైమరిపిస్తోంది. అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ నెట్టింట మాత్రం నిత్యం దర్శనమిస్తూ అభిమానులను పలకరిస్తోంది. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలో స్టన్నింగ్ లుక్స్ లో మెరుస్తూ మతులు పోగొడుతోంది.

సోషల్ మీడియాలో అడుగుపెడితే ఈ ముద్దుగుమ్మ మినిమమ్ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరీ బోల్డ్ గా ఫొటోలకు ఫోజులిచ్చి దర్శనమిచ్చింది. తన అందచందాలతో నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేసింది. మైండ్ బ్లాక్ చేసే స్టిల్స్ తో కుర్ర గుండెల్ని పిండేసింది. తాజాగా నభా పంచుకున్న ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఫొటోలను అభిమానులు, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు.

Ram Pothineni Heroine Nabha Natesh Sensational Photoshoot Here is Her Viral Stills Photos

అయితే తాజాగా నభా నటేష్ పంచుకున్న ఫొటోలు షాకింగ్ గా ఉన్నాయి. నభా నటేష్ గతంలో ఎన్నో ఫొటోషూట్లు చేసింది కానీ... ఈ సారి మరింత డేరింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. లేటెస్ట్ ఫొటోషూట్ లో ఈ ముద్దుగుమ్మ షర్ట్ బటన్స్ విపేసి, ప్యాంట్ బటన్ కూడా పెట్టుకోకుండా.. జిప్ కూడా తీసేసి అర్ధనగ్న ప్రదర్శన చేసింది. తన బోల్డ్ లుక్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఓ వైపు అందాలను ప్రదర్శిస్తూనే మర్ోవైపు తన జీరో ఫ్యాట్, ఫిట్ నెస్ తో ఆకర్షిస్తోంది.

నభా నటేష్ ఫొటోలను చూసిన నెటిజన్లు అభిమానులు మైమరిచిపోతున్నారు. యంగ్ బ్యూటీ గ్లామర్ ట్రీట్ కు ఫిదా అవుతున్నారు. కామెంట్లలో రకరకాలుగా తమ అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నభా నటేష్ ఓ బ్రాండ్ కు సంబంధించిన లోదుస్తులను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేకమైన ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలనే తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. మరీ టెంపరేచర్ పెంచేసే లుక్ లో ఈ బ్యూటీ దర్శనమివ్వడంతో ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫొటోషూట్ పై కొందరు నాటుగా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం ఆమె గ్లామర్, ఫిట్ నెస్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

ఇక నభా నటేష్ ఇలా అప్పుడప్పుడు తన టాలెంట్ చూపిస్తూ దర్శక నిర్మాతల కంట్లో పడేందుకు ప్రయత్నిస్తుందని అంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలను అందుకునేందుకు ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది నభా నటేష్. ఆ తర్వాత పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలోని 'ఇస్మార్ట్ శంకర్'తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మ్యాస్ట్రో', 'డార్లింగ్' వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'స్వయంభు'లో హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X