For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: చీర ఉన్నా లేనట్లే యమ ఘాటుగా!

  |

  తెలుగులో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా హవాను చూపించారు. అయితే, అందులో కొందరు మాత్రమే సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. తద్వారా తమ రేంజ్ ఇంకా అలాగే ఉందని చాటుకుంటున్నారు. అలాంటి వారిలో రమ్యకృష్ణ ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఇప్పటికీ అదే స్పీడుతో ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రమ్యకృష్ణ తెగ హడావిడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వాటిని మీరే చూడండి!

  అలా వచ్చి.. దేశ వ్యాప్త గుర్తింపు

  అలా వచ్చి.. దేశ వ్యాప్త గుర్తింపు

  రమ్యకృష్ణ 'వెళ్ళై మనసు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'భలే మిత్రులు' అనే సినిమాతో తెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి హవాను చూపించారు. ఈ క్రమంలోనే ఎన్నో భాషల్లో వరుసగా సినిమాలు చేశారు. తద్వారా నేషనల్ రేంజ్‌లో క్రేజ్ పొందారు. ఇప్పటికీ అదే ప్రభావం చూపుతున్నారు.

  బట్టలు మొత్తం విప్పేసి శ్రీయ దారుణం: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

  బాహుబలితో రేంజ్ పెరిగింది

  బాహుబలితో రేంజ్ పెరిగింది

  సినీ రంగంలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపిస్తూ వస్తోన్న రమ్యకృష్ణ.. చాలా భాషల్లోని స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫలితంగా సుదీర్ఘ కాలంగా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. ఇక, 'బాహుబలి'లో శివగామి దేవిగా మరోసారి ఆమె దేశ వ్యాప్తంగా హైలైట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ భామ పాన్ ఇండియా చిత్రాల్లో భాగం అవుతూ సత్తాను చాటుకుంటున్నారు.

  లైగర్‌తో షాక్.. భర్త డైరెక్షన్‌లో

  లైగర్‌తో షాక్.. భర్త డైరెక్షన్‌లో

  ఈ మధ్య కాలంలో రమ్యకృష్ణ భారీ చిత్రాల్లో భాగం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే 'లైగర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అలాగే, ఇప్పుడు మాత్రం ఆమె 'రంగమార్తాండ' అనే సినిమాలో నటిస్తున్నారు. దీన్ని ఆమె భర్త డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు మరికొన్ని మూవీల్లోనూ నటిస్తున్నారు.

  నోయల్‌పై ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు: పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు అంటూ!

  డ్యాన్స్ ఐకాన్‌లో సందడిగానే

  డ్యాన్స్ ఐకాన్‌లో సందడిగానే

  సినిమాల మీద సినిమాలు చేస్తూ తీరిక లేని షెడ్యూల్ గడుపుతోన్న రమ్యకృష్ణ.. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న 'డ్యాన్స్ ఐకాన్' అనే షోకు జడ్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆమెతో పాటు శేఖర్ మాస్టర్ మరో జడ్జ్‌గా చేస్తున్నాడు. దీన్ని ఓంకార్ నడిపిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ తనదైన జడ్జ్‌మెంట్‌తో అదరగొడుతున్నారు. అలాగే గ్లామర్ టచ్ కూడా ఇస్తున్నారు.

  సోషల్ మీడియాలో హడావిడి

  సోషల్ మీడియాలో హడావిడి

  చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో కొంత వేగం తగ్గించిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటారు. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటున్నారు.

  బట్టలు లేకుండా అమ్మాయి: అలాంటి పిక్ షేర్ చేసిన దీప్తి సునైనా

  అందాలను ఆరబోస్తూ రచ్చ

  అందాలను ఆరబోస్తూ రచ్చ

  ఇప్పుడు సీనియర్ హీరోయిన్లు సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, రమ్యకృష్ణ మాత్రం ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటారు. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగినవి కూడా వదులుతున్నారు. ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను కూడా పంచుకుంటూ తరచూ వార్తల్లోనే నిలుస్తున్నారు.

   రమ్యకృష్ణ హాట్ పిక్స్ వైరల్

  రమ్యకృష్ణ హాట్ పిక్స్ వైరల్

  సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో యమ హల్చల్ చేస్తోన్న రమ్యకృష్ణ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. వీటిలో ఆమె చీర కట్టుకుని ఉన్నా.. క్లీవేజ్ షో చేస్తూ ఫోజులు ఇచ్చారు. ఫలితంగా అందాలు హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్‌గా మారాయి.

  English summary
  Tollywood Senior Heroine Ramya Krishnan Very Active In Social Media. Now She Shares her Hot Photos In Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X