For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలా!

  |

  టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు సందడి చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి స్టార్లుగా వెలుగొందారు. తద్వారా భారీ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకరు. 80వ దశకంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నారు. ఇలా దక్షిణాది మొత్తంలోనూ ఇప్పటికీ తన హవాను చూపిస్తున్నారు. అలాగే, ఏమాత్రం తగ్గని గ్లామర్‌తో సందడి చేస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రమ్యకృష్ణ.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

  అలా ఎంట్రీ.. నేషనల్ రేంజ్‌లో

  అలా ఎంట్రీ.. నేషనల్ రేంజ్‌లో

  డ్యాన్సర్‌గా శిక్షణ తీసుకున్న తర్వాత రమ్యకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. ఈ క్రమంలోనే 'వెళ్ళై మనసు' అనే తమిళ చిత్రంతో ఆమె హీరోయిన్‌గా వచ్చారు. ఆ తర్వాత 'భలే మిత్రులు' అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి హవాను చూపించారు. తద్వారా నేషనల్ రేంజ్‌లో క్రేజ్ పొందారు.

  యాంకర్ శ్రీముఖి ఎద అందాల ఆరబోత: టాప్ విప్పేసి మరీ హద్దు దాటేసిందిగా!

  బాహుబలి తర్వాత జెట్ స్పీడ్

  బాహుబలి తర్వాత జెట్ స్పీడ్

  దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో హవాను చూపిస్తూ వస్తోన్న రమ్యకృష్ణ.. చాలా భాషల్లోని స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫలితంగా సుదీర్ఘ కాలంగా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. ఇక, 'బాహుబలి'లో శివగామి దేవిగా మరోసారి ఆమె దేశ వ్యాప్తంగా హైలైట్ అయ్యారు. అప్పటి నుంచి మరింత స్పీడుగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు.

  భర్తతో కలిసి అలాంటి మూవీలో

  భర్తతో కలిసి అలాంటి మూవీలో

  రమ్యకృష్ణ ఈ మధ్య కాలంలో తెలుగులో కంటే వేరే భాషల చిత్రాలతోనే ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె 'రంగమార్తాండ' అనే సినిమాలో నటిస్తున్నారు. దీన్ని ఆమె భర్త డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రకాశ్ రాజ్, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక తదితరలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.

  Krishnam Raju Net Worth: కృష్ణంరాజుకు అన్ని కోట్ల ఆస్తులు.. అప్పట్లోనే అంత రెమ్యూనరేషన్‌తో రికార్డు

  ‘లైగర్’తో వచ్చినా నిరాశగానే

  ‘లైగర్’తో వచ్చినా నిరాశగానే

  కొంత కాలంగా పాన్ ఇండియా ఆర్టిస్టుగా హవాను చూపిస్తోన్న సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. ఇటీవలే పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన 'లైగర్' మూవీలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుని పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. దీంతో రమ్యకృష్ణ నిరాశ చెందారు.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

  అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో మరింత వేగం పెంచినా.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటారు. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ వస్తున్నారు.

  బాత్రూంలో ప్రణిత హాట్ సెల్ఫీ: తల్లైన కొద్ది రోజులకే జాకెట్ విప్పేసి మరీ!

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో

  ఇండియాలోని చాలా మంది ఆ జనరేషన్ హీరోయిన్లతో పోల్చుకుంటే.. రమ్యకృష్ణ సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటారు. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను వదులుతున్నారు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

  రమ్యకృష్ణ హాట్ ఫొటోలు వైరల్

  రమ్యకృష్ణ హాట్ ఫొటోలు వైరల్

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రమ్యకృష్ణ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. వీటిలో ఆమె చీర కట్టుకుని ఉన్నా.. క్లీవేజ్ షో చేస్తూ ఫోజులు ఇచ్చారు. ఫలితంగా ఆమె ఎద భాగం మరింతగా హైలైట్ అవుతోంది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్‌గా మారిపోయాయి.

  English summary
  Tollywood Senior Heroine Ramya Krishnan Very Active In Social Media. Now She Shares her Hot Photos In Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X