For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.. వెళ్లారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రభావాన్ని చూపించగలిగారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకరు. 80వ దశకంలోనే వెండితెరకు పరిచయం అయిన ఈమె.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టు, విలన్‌గా ఇలా ఎన్నో రకాలుగా దక్షిణాది మొత్తంలో తన హవాను చూపిస్తున్నారు. ఇప్పటికీ అదే యాక్టింగ్‌ను కనబర్చడంతో పాటు ఏమాత్రం తగ్గని గ్లామర్‌తో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రమ్యకృష్ణ ట్రాన్స్‌పరెంట్ శారీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై మీరూ లుక్కేయండి!

  అలా వచ్చి.. నేషనల్ రేంజ్‌లో

  అలా వచ్చి.. నేషనల్ రేంజ్‌లో

  సినిమాల్లోకి రాకముందే రమ్యకృష్ణ భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ తీసుకున్నారు. ఈ క్రమంలోనే 'వెళ్ళై మనసు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'భలే మిత్రులు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

  ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

  శివగామి తర్వాత ఫుల్ స్పీడు

  శివగామి తర్వాత ఫుల్ స్పీడు

  ఏకంగా నాలుగు దశాబ్దాలుగా దక్షిణాదిలో వందల సంఖ్యలో సినిమాలు చేసిన రమ్యకృష్ణ.. అన్ని భాషల్లోని స్టార్ హీరోలు అందరి సరసనా నటించారు. ఫలితంగా ఆమె కూడా స్టార్ హీరోయిన్ అయిపోయారు. అప్పట్లోనే అందచందాలతో మెప్పించారు. ఇక, 'బాహుబలి'లో శివగామి దేవిగా ఆమె దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు.

  భర్త దర్శకత్వంలో స్పెషల్‌గా

  భర్త దర్శకత్వంలో స్పెషల్‌గా

  సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కొంత కాలంగా తెలుగుతో పాటు దక్షిణాదిలోని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడామె 'రంగమార్తాండ' అనే సినిమాలో నటిస్తున్నారు. దీన్ని ఆమె భర్త డైరెక్టర్ కృష్ణ వంశీ రూపొందిస్తున్నారు. ఇందులో ప్రకాశ్ రాజ్, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక తదితరలు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

  ‘లైగర్’తో పాన్ ఇండియన్

  ‘లైగర్’తో పాన్ ఇండియన్

  ఈ మధ్య కాలంలో తన రేంజ్‌ను పెంచుకునే చిత్రాల్లో నటిస్తోన్న రమ్యకృష్ణ.. ఇప్పుడు పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న 'లైగర్'లో భాగమయ్యారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ.. విజయ్ దేవరకొండ తల్లిగా నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆమె కనిపించిన తీరుకు విశేషమైన రెస్పాన్స్ దక్కింది.

  ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగానే

  ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగానే

  'లైగర్' మూవీని ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా దేశంలోని పలు సిటీల్లో ఫ్యాన్‌డమ్ టూర్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందులో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో పాటు రమ్యకృష్ణ కూడా పాల్గొంటూ తెగ సందడి చేసేస్తున్నారు.

  రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ వైరల్: ఈ పిక్‌లో ఆమెను చూస్తే తట్టుకోలేరు

  ఉల్లిపొర లాంటి చీరతో రచ్చ

  ఉల్లిపొర లాంటి చీరతో రచ్చ

  'లైగర్' మూవీ ప్రమోషనల్ టూర్లతో ఫుల్ బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. రెండు రోజుల క్రితమే జరిగిన ఓ ఈవెంట్‌లో ఎంతో జోష్‌తో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉన్న ఆమె ఉల్లిపొర లాంటి చీరను కట్టుకుని కనిపించారు. దీంతో ఆమె నాభి, నడుము అందాలు విపరీతంగా కనువిందు చేశాయి. దీంతో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

  ఇబ్బంది పడిన రమ్యకృష్ణ

  ఇబ్బంది పడిన రమ్యకృష్ణ


  ట్రాన్స్‌పరెంట్ శారీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ 'లైగర్' ఈవెంట్లో పాల్గొన్న సమయంలో జరిగిన ఓ సంఘటన తెగ హైలైట్ అవుతోంది. ఇందులో ఈ చీరలో ఆమె తెగ ఇబ్బంది పడ్డారు. అలాగే ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఇంతలో పక్కనే ఉన్న మేకప్ ఆర్టిస్టు వచ్చి ఆమెకు సహకరించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

  English summary
  Tollywood Senior Heroine Ramya Krishnan Recently Participated Liger Movie Promotions. Now Her Transparent Saree Photos GOne Viral In Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X