Ranam హీరోయిన్ గుర్తుందా.. చాలా కాలం తరువాత ఇలా ఊహించని లుక్.. ఎలా ఉందంటే!

కొంతమంది హీరోయిన్స్ పెద్దగా స్టార్ హోదా అందుకోకపోయినప్పటికీ కూడా కొన్ని సినిమాలతో మాత్రం ప్రేక్షకుల మనసులో ఎప్పుడు అలాగే ఉండిపోతారు. ఇక 15 ఏళ్ల క్రితం కొన్ని సినిమాలతోనే సక్సెస్ అందుకున్నప్పటికీ ఒక హీరోయిన్ మాత్రం కుర్రాలను బాగానే అట్రాక్ట్ చేసింది.

అయితే చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అమ్మడు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె మరెవరో కాదు రణం హీరోయిన్ కామ్నా జఠ్మలానీ.. ఇక ఆమె లేటెస్ట్ లుక్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

ranam heroine Kamna Jethmalani shocking look latest photos viral

ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్: కామ్నా జఠ్మలానీ.. ఈ పేరు కంటే కూడా గోపిచంద్ హీరోగా చేసిన రణం సినిమా హీరోయిన్ అంటే మరింత ఎక్కువ మందికి తెలుస్తుంది. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో నాడు చోటు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ చాలా ఏళ్లుగా చిత్రసీమలో కనిపించడం లేదు. దాదాపు ఎనిమిదేళ్లుగా సినిమాల్లో నటించడం మానేసింది. ప్రేమికులు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టినప్పటికీ రణం సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఆ సక్సెస్ తరువాత: ఈ బ్యూటీ 25 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఆమె మొదట ప్రేమికుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక తర్వాత 2006లో వచ్చిన రణం సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని కొంతకాలం బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ranam heroine Kamna Jethmalani shocking look latest photos viral

37 ఏళ్ళ వయసులో: చాలా ఏళ్ల క్రితమే ఈమె తెరమరుగై పోవడంతో.. ఫాలోవర్లు తక్కువగానే ఉన్నారు. దీంతో ఈమె గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే తాజాగా కామ్నా.. తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్ స్టా వేధికగా షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ లోనెక్ టాప్ వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. 37 ఏళ్ల వయసులోనూ ఈ ముద్దుగుమ్మ 16 ఏళ్ల పడుచు పిల్లలాగే కనిపిస్తోంది.

స్టైలిష్ లుక్: అందం తగ్గాల్సిందిపోయి మరింత పెరగడం ఆశ్చర్యకరం. ముత్యాలు పొదిగిన ఓ ఫోర్ లేయర్ చైన్ ను వేసుకొని చాలా అందంగా కనిపిస్తోంది. ఎద అందాలతో పాటు క్లీవేజ్ షో చేస్తూ పచ్చ చేస్తోంది. చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఈమె ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మీరు మళ్లీ సినిమాల్లోకి రావొచ్చుగా, మీ అందం ఏమాత్రం తగ్గడం లేదంటూ చెబుతున్నారు. చాలా హాట్ గా ఉన్నావని కొందరు, ఇలాగే తరచుగా ఫొటోలు పెట్టి మమ్మల్ని అలరించాలని మరికొందరు అంటున్నారు.

ranam heroine Kamna Jethmalani shocking look latest photos viral

ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీగా: ఏది ఏమైనా తెరమరుగు అయ్యాక కూడా అభిమానులతో నువ్వు టచ్ లో ఉండడం చాలా సంతోషంగా ఉందని ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కామ్నా జఠ్మలాని 2014లో సూరజ్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఒక్క ఇన్ స్టా వేదికగానే 4.21 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ఆమె 1396 పోస్టులను షేర్ చేసింది. ఈమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కాస్త తక్కువే అయినా ఈమె చేసే ప్రతీ పోస్టుకు లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X