హీరోయిన్‌కు వేధింపులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

ఖత్రోంకి కిలాడీ ఫేమ్, భోజ్‌పురి నటి రాణి చటర్జీకి ఊరట లభించింది. సోషల్ మీడియాలో తనను చాలా రోజులుగా వేధిస్తున్నారంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాణి చటర్జీ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి తనపై వేధింపులకు పాల్పడుతున్నాడు. దాంతో తాను డిప్రెషన్ గురయ్యాను. పోలీసులు జోక్యం చేసుకోకపోతే ఏ క్షణంలోనైనా నేను ఏం చేసుకొంటానో నాకే తెలియదు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయగా అందుకు ముంబై పోలీసులు స్పందించారు.

ధనుంజయ్ సింగ్ అనే వ్యక్తి నన్ను తీవ్రంగా దూషిస్తూ వేధిస్తున్నాడు. ఆయనపై ఫిర్యాదు చేశాను. దాంతో ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో నన్ను, ఆయనను పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. నా ముందే ఆయనను ప్రశ్నించారు. తాను ప్రముఖ మ్యాగజైన్‌కు రిపోర్టుగా పనిచేస్తున్నాను అని పోలీసులకు చెప్పారు. తన డ్యూటీలో భాగంగానే పోస్టులు పెడుతున్నానని చెప్పాడు. అందుకే మీ పేరు మెన్షన్ చేయడం లేదని వివరణ ఇచ్చారు అని రాణి ముఖర్జీ వెల్లడించారు.

Rani Chatterjee faces harassment in facebook: mumbai police files FIR

అలాంటి వ్యక్తిని, ఆయన చెబుతున్న విషయాలను ఎలా నమ్మాలో తెలియడం లేదు. అలా సిగ్గులేకుండా అలాంటి పనులు చేస్తారా ఎవరైనా? నావిషయం పక్కన పెట్టినా.. ఓ మహిళను అలా టార్గెట్ చేస్తారా? అలా ఓ మహిళను వేధించే హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారు అంటూ రాణి ఛటర్జీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎఫ్ఐఆర్‌ను దాఖలు చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

ఇక రాణి ఛటర్జీ వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రస్తుతం టెలివిజన్ యాక్టర్‌తో డేటింగ్ చేస్తున్నది. డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ కూడా చేసుకొన్నారు. అంతా సవ్యంగా సాగితే డిసెంబర్‌లో పెళ్లి కూడా జరుగుతుంది. పెళ్లికి సన్నాహాలు చేసుకొంటన్న సమయంలో ఇలాంటి వేధింపులకు గురికావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X