twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాశీ ఖన్నా బర్త్ డే పార్టీలో కుర్ర హీరోలు, నితిన్ చేతికి ఏమైంది? (ఫోటోస్)

    |

    హీరోయిన్ రాశి ఖన్నా తన పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెల్రబిటీలను ఆహ్వానించి పార్టీ చేసుకున్నారు. నవంబర్ 30న ఈ ఢిల్లీ బ్యూటీ 28వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇండస్ట్రీలో తనకు సన్నిహితంగా ఉండే స్టార్స్, తనతో పాటు పని చేసిన పలువురు యంగ్ హీరోలు ఈ పార్టీకి హాజరయ్యారు.

    సాయి ధరమ్ తేజ్, నితిన్, రామ్, రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి, అల్లు శిరీష్, సత్యం రాజేష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 90'స్ థీమ్‌తో ఈ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు. విందు వినోదాలతో పార్టీ జోరుగా సాగినట్లు తెలుస్తోంది.

    మంచు లక్ష్మి, రకుల్, ధరమ్ తేజ్, రామ్

    మంచు లక్ష్మి, రకుల్, ధరమ్ తేజ్, రామ్

    రాశీ ఖన్నా బర్త్ డే పార్టీలో మంచు లక్ష్మి, రామ్, సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు. రాఖీ ఖన్నా ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితంగా వ్యక్తుల్లో వీరిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

    గుర్తుండి పోయే సెల్ఫీ

    గుర్తుండి పోయే సెల్ఫీ

    పుట్టినరోజు వేడుక గుర్తుగా సాయి ధరమ్ తేజ్, రామ్‌లతో కలిసి ఫోటో దిగుతున్న రాశీ ఖన్నా.

    సత్యం రాజేష్

    సత్యం రాజేష్

    బర్త్ పార్టీల కమెడియన్ సత్యం రాజేష్‌తో రాశీ ఖన్నా. ఆమె నటించిన పలు చిత్రాల్లో సత్యం రాజేష్ కూడా కామెడీ పాత్రలు వేయడంతో ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఏర్పడింది.

    షాంపెయిన్ పొంగిం

    షాంపెయిన్ పొంగిం

    ఈ సందర్భంగా రాఖీ ఖన్నా షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేయగా.... లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఫన్నీ రియాక్షన్.

    రీతూ వర్మతో...

    రీతూ వర్మతో...

    రాఖీ ఖన్నా బర్త్ డే పార్టీలో హీరోయిన్ రీతూ వర్మ. ఇండస్ట్రీలో ఇద్దరూ దాదాపు ఒకేసారి జర్నీ ప్రారంభించారు.

    నితిన్ చేతికి ఏమైంది?

    నితిన్ చేతికి ఏమైంది?

    రాఖీ ఖన్నా ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీక హీరో నితిన్ చేతికి కట్టుతో హాజరయ్యారు. చూస్తుంటే ఆయన కుడి చేతికి ఫ్యాక్చర్ అయినట్లు స్పష్టం అవుతోంది.

    అల్లు శిరీష్ క్లోజ్‌నెస్

    అల్లు శిరీష్ క్లోజ్‌నెస్

    టాలీవుడ్లోని రాఖీ ఖన్నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో అల్లు శిరీష్ ఒకరు. ఇద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

    ఎవరీ హాట్ బ్యూటీ

    ఎవరీ హాట్ బ్యూటీ

    రాఖీ ఖన్నా బర్త్ డే పార్టీలో దర్శనమిచ్చిన ఈ హాట్ బ్యూటీ తన హాట్ అండ్ సెక్సీ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది.

    English summary
    Rashi Khanna Birthday Celebrations 2018.Srinivas Avasarala, Ram, Sai Dharam Tej, Ramesh Thilak, Allu Sirish, Lakshmi Manchu, Rakul Preet, Sushant, Ritu Varma, Vidyullekha Raman, Sundeep Kishan, Nithin attended.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X