రోజురోజుకి హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా.. టైట్ జాకెట్ లో అసలైనవే చూపిస్తూ ఫొటోలు
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోంది ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. సాధారణంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా రాశీ ఖన్నా మొదటి నుంచి తనదైన నటనతో అతి తక్కువ సమయంలోనే పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు ఓటమి పాలు అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. మరింతగా అవకాశాలాను అందిపుచ్చుకునేందుకే అన్నట్లుగా సోషల్ మీడియాలో హాట్ షోతో హల్ చల్ చేస్తోంది. తాజాగా టైట్ జాకెట్ లో పోస్ట్ చేసిన ఫొటోలు మతిపోగొట్టేలా ఉన్నాయి.

కంటెంట్ ఉన్న సినిమాలు..
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఒకరైనా రాశీ ఖన్నా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమె చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. అందుకే కెరీర్ మొదట్లో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సత్తా చాటింది. ఇక మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత రాశీ ఖన్నాకు నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంది.

చిన్న పాత్రతో మెరిసి..
రాశీ ఖన్నా హిందీలో మొదట మద్రాస్ కేఫ్ అనే మూవీ ద్వారా చిత్ర సీమకు పరిచయమైంది. జాన్ అబ్రహం హీరోగా నటించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్స్ వచ్చాయి. దీంతో పలు భాషల్లో ఆమెకు ఆఫర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రాశి ఖన్నాకు తెలుగులో అవకాశం వచ్చింది. ముందుగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసింది.

తెలుగులో అలాంటి ఎంట్రీ..
మనం సినిమా తర్వాత నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడేలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.. యాక్టింగ్ పరంగానూ ఫిదా చేసేసింది. దీంతో మొదటి చిత్రంతోనే తెలుగులో తెగ ఫేమస్ అయింది. అదే సమయంలో కుర్రాళ్లకు మనసుల్లో క్రష్‌గా మారింది. దీంతో తెలుగులో గ్రాండ్ గా ఎంట్రీని సొంతం చేసుకుంది ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.

చిత్ర పరిశ్రమల్లో అలా..
ఇక ఊహలు గుసగుసలాడే సినిమా హిట్టు కావడంతో రాశీ ఖన్నాకు వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే 'విలన్' అనే చిత్రంతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ అక్కడ కూడా బిజీగా మారింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా. ఇలా అన్ని చిత్రపరిశ్రమల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

సర్దార్ మూవీ మాత్రం..
ఇక తెలుగులో గత ఏడాది 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో పాటు తమిళంలో తిరు అనే సినిమా చేసింది రాశీ ఖన్నా. కానీ ఈ చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమెకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. రాశీ ఖన్నా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాలు చేసింది. వీటిలో సర్దార్ అనే సినిమా మాత్రం హిట్ గా నిలిచింది.

అతనితో ఘాటు రొమాన్స్..
బాలీవుడ్ లో సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తో రుద్ర అనె వెబ్ సిరీస్ లో నటించి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన బబ్లీ గర్ల్ రాశీ ఖన్నా ఇప్పుడు యోధ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో హీరో షాహిద్ కపూర్ తో ఘాటు రొమాన్స్ పండించి హాట్ టాపిక్ గా మారింది.

టైట్ జాకెట్.. పెదవి కొరుకుతూ..
సౌత్, నార్త్ ఇలా సినీ ఇండస్ట్రీలలో నటిస్తూ సత్తా చాటుతోన్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ అంతే సందడి చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్, థైస్ షో చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా బ్లూ కలర్ టైట్ జాకెట్ వేసుకున్న రాశీ ఖన్నా తన ఎద అందాలను చాలా ఘాటుగా చూపించింది. అలాగే పెదవి కొరుకుతూ చూస్తూ హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పినట్లయింది ఈ బబ్లీ గర్ల్. దీంతో ఈ పిక్స్ సెన్సేషన్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











