Rashi Khanna: పొట్టి బట్టల్లో రాశీ ఖన్నా ఎద అందాల విందు.. పడుకుని ఓవర్ ఎక్స్‌పోజింగ్!

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగాక స్టార్ హీరోయిన్లు సైతం అందులో హాట్ ఫొటోలతో హీట్ పెంచేస్తున్నారు. సినిమాల ప్రమోషన్స్ తోపాటు పలు అడ్వర్టైజ్ మెంట్స్, పర్సనల్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు.

అలాంటి వారిలో బబ్లీ గర్ల్ రాశీ ఖన్నా ఒకరు. చాలా కాలం నుంచి తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సందడి చేస్తోన్న ఈ క్యూట్ బ్యూటి ప్రస్తుతం హిందీలో చిత్రాలు ఎక్కువగా చేస్తోంది. కానీ సోషల్ మీడియాలో హాట్ పిక్స్ వదులుతూ అన్ని ఇండస్ట్రీలో ప్రేక్షకులతో టచ్ లో ఉంటోంది.

Rashi Khanna Glamour Look In Latest Yellow Colour Dress Over Ad Shoot

నార్త్ ఇండస్ట్రీలో: తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా పేరొందిన రాశీ ఖన్నా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమె చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. అందుకే రాశీ ఖన్నా కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సత్తా చాటింది. ఇక మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత రాశీ ఖన్నాకు నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి.

Rashi Khanna Glamour Look In Latest Yellow Colour Dress Over Ad Shoot

జాన్ అబ్రహంతో: స్టన్నింగ్ బ్యూటీ రాశీ ఖన్నా మొదటగా హిందీలో సినిమా చేసి అక్కడ తెరంగేట్రం చేసింది. మద్రాస్ కేఫ్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటి జాన్ అబ్రహంతో కలిసి నటించింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ వచ్చాయి.

Rashi Khanna Glamour Look In Latest Yellow Colour Dress Over Ad Shoot

మెయిన్ హీరోయిన్: బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా ముందుగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇందులో నాగ చైతన్యకు గర్ల్ ఫ్రెండ్ ఒకే ఒక్క సీన్ లో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.

Rashi Khanna Glamour Look In Latest Yellow Colour Dress Over Ad Shoot

యువతకు క్రష్: అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే సినిమాలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది బబ్లీ గర్ల్ రాశీ ఖన్నా. ఈ సినిమాతోనే యూత్ లో యమ క్రేజ్ అందుకుంది ఈ బ్యూటి. దీంతో ఎంతోమందికి ఆమె క్రష్ గా మారిపోయింది. తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసుకుంటూ వచ్చింది రాశీ.

Rashi Khanna Glamour Look In Latest Yellow Colour Dress Over Ad Shoot

సౌత్ చిత్రాలు: జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీమ్, హైపర్, జై లవకుశ, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కల్యాణం, ప్రతిరోజు పండగే, వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్, అంతఃపురం, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ, తిరు వంటి సినిమాలతో అలరించింది. విలన్, ఇమైక్కా నొడిగల్, అడంగా మరు, సర్దార్ వంటి మలయాళం, తమిళ చిత్రాల్లోనూ ఆకట్టుకుంది.

Rashi Khanna Glamour Look In Latest Yellow Colour Dress Over Ad Shoot

పొట్టి డ్రెస్సులో: ఇటీవల హిందీ చిత్రాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీగా ఉన్న రాశీ ఖన్నా తాజాగా యెల్లో కలర్ మినీ స్కర్టులో దర్శనం ఇచ్చింది. అది ఏదో కూల్ డ్రింక్ యాడ్ కు సంబంధించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో సెల్ఫీ దిగిన ఫొటోలో తన ఎద అందాలు పైకి ఉప్పొంగుతూ కనువిందు చేశాయి. అలాగే మరో ఫొటోలో కింద పడుకుని ఓరగా చూస్తూ పోజు ఇచ్చింది ఈ బబ్లీ గర్ల్. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X