Rashi Khanna: టైట్ ఎద అందాలతో పిచ్చెక్కిస్తోన్న రాశీ ఖన్నా.. ఇదేం ఎక్స్‌పోజింగ్ సామీ!
రాశీ ఖన్నా అంటే గుర్తు పట్టని తెలుగు ప్రేక్షకులు ఉండరు. మనం సినిమాలో నాగ చైతన్యకు లవర్ గా ఒక చిన్న కెమియో చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాతి కాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో అనేక చిత్రాల్లో తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటి యువతకు క్రష్ గా మారింది. ఇప్పుడు తను సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన హిందీ చిత్ర పరిశ్రమలోనే వరుసగా సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ సుందరి. అలాగే సోషల్ మీడియాలోనూ అదిరిపోయే హాట్ ఫొటోలతో కవ్విస్తోంది. తాజాగా అలాంటివి కొన్ని వదిలి అరాచకం సృష్టించింది.
మద్రాస్ కేఫ్: తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా పేరొందిన రాశీ ఖన్నా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమె చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకున్న ఈ బ్యూటి మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో కాలు మోపింది. బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం హీరోగా చేసిన మద్రాస్ కేఫ్ మూవీతో తెరంగేట్రం చేసిన ఈ భామ నటనతో అట్రాక్ట్ చేసింది.

యువతకు ఫేవరెట్: మద్రాస్ కేఫ్ తర్వాత నాగార్జున మనం సినిమాలో ఒక చిన్న పాత్రతో సందడి చేసింది బొద్దుగుమ్మ రాశీ ఖన్నా. అదే సంవత్సరం నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఈ సినిమాలో తన క్యూట్ నటన అండ్ పర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇక యువతకు ఫేవరెట్ గా నిలిచింది.
హిట్లు.. ఫ్లాప్ లు: తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా 'విలన్' మూవీతో మలయాళంలోకి అడుగు పెట్టింది. తర్వాత 'ఇమైక్కా నోడిగల్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి సైతం ఎంటర్ అయింది. అప్పటి నుంచి దక్షిణాది భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ సత్తా చాటుతోంది ఈ బ్యూటి. వాటిలో కొన్నిహిట్లు సాధిస్తే.. మరికొన్ని బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అందుకుని డిజాస్టర్ గా నిలిచాయి.

గట్టి దెబ్బ: తెలుగులో బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, తొలి ప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో నటించింది రాశీ ఖన్నా. ఇక గతేడాది వచ్చిన పక్కా కమర్షియల్, తిరు, థ్యాంక్యూ చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో గట్టి దెబ్బ పడింది. సర్దార్ మూవీ మాత్రం ఆకట్టుకుంది. ఇక హిందీలో చేసిన ఫర్జీ వెబ్ సిరీస్ కూడా అలరించింది. ఇందులో బోల్డ్ సీన్లలో నటించి రొమాన్స్ పండించింది ఈ బ్యూటి.
నవ్వుతూనే హాట్ షో: ప్రస్తుతం యోధ అనే సినిమాలో నటిస్తున్న క్యూట్ బ్యూటి రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ గా ఉంటూ హాట్ పిక్స్ వదులుతోంది. తాజాగా పింక్ కలర్ డ్రెస్ వేసుకుని హాట్ గా దర్శనం ఇచ్చింది. ఇందులో తన టైట్ ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ క్యూట్ గా స్మైల్ తో అట్రాక్ట్ చేసింది. డిఫరెంట్ యాంగిల్స్ లో క్లీవేజ్ షో చేస్తున్న ఈ ఫొటోలకు గార్జియస్, హాట్, ఇదేం ఎక్స్‌పోజింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











