Rashi Khanna: బ్రా లేకుండా షాక్ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఎద అందాలు ఓపెన్ గా చూపిస్తూ హాట్ లుక్స్

టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా అందం, అభినయంతో తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగు, తమిళం కాకుండానే బాలీవుడ్ సినిమాల్లో సైతం అట్రాక్ట్ చేస్తోంది. గతేడాది తెలుగులో పక్కా కమర్షియల్ సినిమాతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ హీరో ధనుష్ సరసన తిరు చిత్రంతో సందడి చేసింది.

టాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ హవా చాటుతున్న ఈ క్యూట్ స్మైల్ బ్యూటీ హిందీలో మాత్రం వెబ్ సిరీస్ లతో ఓటీటీల ద్వారా ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో తరచుగా హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తున్న రాశీ ఖన్నా తాజాగా షాకింగ్ లుక్ లో దర్శనం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా నెట్టింట్లో హైలెట్ అవుతోంది ఈ బ్యూటి.

ఢిల్లీలో పుట్టి పెరిగి..

ఢిల్లీలో పుట్టి పెరిగి..

ఢిల్లీలో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. అందుకే మొదట్లో రంగుల ప్రపంచమైన మోడలింగ్ రంగంలో రాణించింది. ఇక మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత రాశీ ఖన్నాకు నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం స్టార్ట్ అయింది. అయితే మొదట్లో ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది.

జాన్ అబ్రహం మూవీతో..

జాన్ అబ్రహం మూవీతో..

హిందీలో మొదట మద్రాస్ కేఫ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది బొద్దుగుమ్మ రాశీ ఖన్నా. హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం నటించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్స్ వచ్చాయి. రాశి ఖన్నా తెలుగులో మొదటగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.

తొలి చిత్రంతోనే..

తొలి చిత్రంతోనే..

ఊహలు గుసగుసలాడే సినిమాలో క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా యాక్టింగ్ పరంగానూ ఆకట్టుకుంది. దీంతో మొదటి చిత్రంతోనే తెలుగులో యమ ఫేమస్ అయింది. అదే సమయంలో కుర్రాళ్లకు క్రష్‌‌గా మారింది. తెలుగులో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న రాశీ ఖన్నా వరుసగా ఆఫర్లను సొంతం దక్కించుకుని హవాను చాటింది. ఈ క్రమంలోనే 'విలన్' అనే చిత్రంతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

హిందీలో మాత్రం అలా..

హిందీలో మాత్రం అలా..

కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ అక్కడ కూడా బిజీగా మారింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా. అనంతరం బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసి సత్తా చాటింది. గతేడాది తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' చిత్రాలతో పాటు తమిళంలో తిరు అనే సినిమా చేసింది. కానీ ఈ చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు గట్టి దెబ్బ తగిలింది. కార్తీతో చేసిన 'సర్దార్' మూవీ మాత్రం హిట్ కొట్టింది. టాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ హవా చూపిస్తున్న రాశీ హిందీలో మాత్రం వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటోంది.

వెబ్ సిరీస్ లతో..

వెబ్ సిరీస్ లతో..

హిందీ చిత్ర పరిశ్రమలో వెబ్ సిరీస్ లు చేస్తూ ఓటీటీల ద్వారా ఫేమ్ సంపాదించుకుంటుంది బొద్దుగుమ్మ రాశీ ఖన్నా. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన రుద్ర అనె వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటి. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. రాశీ ఖన్నాతో పాటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

 సోషల్ మీడియాలో అలా..

సోషల్ మీడియాలో అలా..

రాశీ ఖన్నా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'తిరుచిత్రబలమ్', మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాలు చేసింది. ప్రస్తుతం ముద్దుగుమ్మ రాశీ ఖన్నా హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రతో యోధ అనే సినిమాలో నటిస్తోంది. ఇలా హిందీ, కోలీవుడ్, మాలీవుడ్ తో పాటు తెలుగులోనూ నటిస్తూ అలరిస్తోంది రాశీ ఖన్నా.

ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో అంతే సందడి చేస్తోంది.

ఎద అందాలను ఫోకస్ చేస్తూ..

ఎద అందాలను ఫోకస్ చేస్తూ..

సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా తాజాగా మరి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. లైట్ పింక్ కలర్ కోట్ వంటి డ్రెస్సు వేసుకున్న బొద్దుగుమ్మ హాట్ లుక్స్ తో హీట్ పుట్టిస్తోంది. అంతకుమించి అన్నట్లుగా ఎలాంటి బ్రా వేసుకోకుండా లోపలి ఎద అందాలను ఓపెన్ గా చూపించింది. మత్తెక్కించేలా చూస్తూ తన ఎద అందాలపై ఫోకస్ పడేలా ఇచ్చిన ఘాటు పోజులు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఇలా రోజురోజుకీ హాట్ క్లీవేజ్ షోతో రెచ్చిపోతుంది ఈ ఢిల్లీ భామ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X