Rashi Khanna: హద్దులు దాటేసిన రాశి ఖన్నా.. సూట్‌లో ఎప్పుడు చూపించని విధంగా.. అందాల ఆరబోత

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాశి ఖన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో షాక్ ఇస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా ఘాటైన ఫోటోలతో షాకిచ్చింది అనే చెప్పాలి. రాశి ఖన్నా ఈ రేంజ్ హాట్ నెస్ తో స్టిల్స్ ఇస్తుంది అని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే.

మంచి నటిగా క్రేజ్

మంచి నటిగా క్రేజ్

మద్రాస్ అనే హిందీ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన రాశి ఖన్నా 2014లో వచ్చిన మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. రాశి ఖన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 8 ఏళ్లు అవుతోంది. ఇక ఈ క్రమంలో ఆమె సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా నటిగా ఒక మంచి గుర్తింపు అయితే అందుకుంటుంది.

నిత్యం ఏదో ఒక సినిమాతో..

నిత్యం ఏదో ఒక సినిమాతో..

ఇక రాశి ఖన్నా చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా కనిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఆమె పెద్దగా గ్యాప్ తీసుకున్నది లేదు. ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది. అంతేకాకుండా మధ్యలో కొన్ని మలయాళం సినిమాలు కూడా చేసింది. వీలైనంత వరకు రాశి ఖన్నా ప్రతి క్యారెక్టర్ లో కూడా తన టాలెంట్ ను బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తోంది.

ఆ సినిమాలతో అపజయాలు..

ఆ సినిమాలతో అపజయాలు..

అయితే కొన్ని సినిమాలు మాత్రం రాశికన్నా కెరీర్ ను గట్టిగానే దెబ్బకొట్టాయి. ముఖ్యంగా 2021లో మూడు తమిళ సినిమాలు చేయగా ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇక విజయ్ దేవరకొండ తో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా కొంత నిరాశ పరిచింది.

మొదటి హాట్ లుక్ తో షాక్..

మొదటి హాట్ లుక్ తో షాక్..


అయితే రాశి ఖన్నా కెరీర్ మంచిగానే కొనసాగుతున్నప్పటికీ ఆమె స్థాయి మాత్రం ఇంకా మరో లెవల్ కు వెళ్లింది లేదు. అందుకే ఇటీవల కాలంలో ఎక్కువగా హాట్ గా దర్శనమిస్తోంది. రీసెంట్ గా రాశి కన్నా ఒక సూట్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా తన ఎద అందాలను ఆరబోసింది. కేవలం ఒకే ఒక్క బటన్ పెట్టుకొని క్లీవేజ్ షోను కూడా హైలెట్ చేసింది. చూస్తుంటే రాశికన్నా రానున్న రోజుల్లో మరింత గ్లామరస్ గా కనిపించడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతోంది.

Recommended Video

Rashi Khanna Feeling Bad With Her Wrong Commitment | Filmibeat Telugu
రాబోయే రాశి ఖన్నా సినిమాలు

రాబోయే రాశి ఖన్నా సినిమాలు

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అయితే కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. గోపీచంద్ మారుతి కలయికలో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో ఈ బ్యూటీ ఒక లాయర్ పాత్రలో కనిపించబోతోంది. అంతేకాకుండా నాగచైతన్య విక్రమ్ కె కుమార్ కలయికలో వస్తున్న థాంక్యూ అనే సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు తమిళంలో ఒక నాలుగు సినిమాలు చేస్తున్న రాశికన్నా హిందీలో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X