Rashi Khanna: నాభి అందాలతో రాశీ ఖన్నా ఓపెన్ హాట్ షో.. ఘాటు పోజులతో ఊహించని ఎక్స్‌పోజింగ్

ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన‌తో పాటు క్యూట్ లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోంది క్యూట్ బ్యూటి రాశీ ఖన్నా. నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బొద్దుగుమ్మ మొదటి నుంచి తనదైన నటనతో అతి తక్కువ సమయంలోనే పాపులర్ హీరోయిన్ అయిపోయింది.

అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ అదరగొడుతోన్న ఈ భామ సోషల్ మీడియాలో అంతకుమించిన ఎక్స్ పోజింగ్ చేస్తూ మరింత అట్రాక్ట్ చేస్తోంది.

Rashi Khanna Ravishing Hot Look In Latest Half Sleeves Blouse

తొలి మూవీ: ముద్దుగుమ్మ రాశీ ఖన్నా సినిమాల్లోకి రావలన్న కోరికతో మొదటగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన అంద చందాలతో ఆకట్టుకున్న ఈ భామ దర్శక నిర్మాతలను ఆకర్షించింది. దీంతో ఆమెకు సినీ అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మద్రాస్ కేఫ్ అనే హిందీ మూవీ ద్వారా బాలీవడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Rashi Khanna Ravishing Hot Look In Latest Half Sleeves Blouse

చిన్న పాత్ర: జాన్ అబ్రహం హీరోగా నటించిన మద్రాస్ కేఫ్ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెకు ఇతర చిత్ర పరిశ్రమల్లో వచ్చాయి. ఈ క్రమంలోనే రాశీ ఖన్నాకు తెలుగులో అవకాశం వచ్చింది. ముందుగా నాగార్జున, నాగ చైతన్య నటించిన మనం సినిమాలో ఒక చిన్న పాత్ర చేసి ఆకట్టుకుంది ఈ బ్యూటి.

Rashi Khanna Ravishing Hot Look In Latest Half Sleeves Blouse

క్రష్ జాబితాలో: మనం మూవీ తర్వాత నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో తన నటన, అందమైన లుక్సుతో అట్రాక్ట్ చేసింది రాశీ ఖన్నా. దీంతో హీరోయిన్ గా చేసిన మొదటి సినిమాతోనే తెలుగులో తెగ పాపులర్ అయింది. అదే సమయంలో యూత్ కు క్రష్‌ లిస్టులో చేరిపోయింది.

Rashi Khanna Ravishing Hot Look In Latest Half Sleeves Blouse

ఎక్కడైనా బిజీ: ఊహలు గుసగుసలాడే మూవీ మంచి విజయం సాధించడంతో రాశీ ఖన్నాకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'విలన్' అనే చిత్రంతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది ఈ క్యూట్ బ్యూటి. కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ అక్కడ కూడా బిజీగా మారింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా.

హిట్లు-ప్లాపులు: వరుస సినిమా అవకాశాలు అందుకున్న గ్లామరస్ భామ రాశీ ఖన్నా తెలుగులో గతేడాది 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ', తమిళంలో తిరు సినిమాలు పెద్దగా సక్సెస్ కొట్టలేదు. కానీ ఓటీటీలోకి వచ్చిన ఫర్జీ వెబ్ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు యోధ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ స్మైలింగ్ బ్యూటి.

నాభి అందాలతో: వెబ్ సిరీసులో రొమాంటిక్ సీన్లలో నటించి అదరగొట్టిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ అంతకుమించిన అందాల విందు చేస్తుంది. తాజాగా హాప్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకున్న ఈ బ్యూటీ ఓవైపు సాధారణంగా, మరోవైపు హాట్ గా చూపించింది. వీటిలో రాశీ ఖన్నా నాభి, ఎద అందాలు చాలా స్పష్టంగా ఫోకస్ అవుతున్నాయి. ఫలితంగా ఈ పిక్స్ నెటిజన్ల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X