twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాశి ఖన్నాలో ఊహించని మార్పు.. టూ హాట్.. గ్లామర్ కిక్

    |

    సినిమా అనే రంగుల ప్రపంచంలో సుందరాంగుల అందాలే ఆకర్షణీయ అంశాలు. ఏవో కొన్ని సినిమాలు కథతో నెగ్గుకొస్తే.. మరికొన్ని సినిమాలు హీరోయిన్ గ్లామర్ డోస్ తో కాసులు కురిపిస్తుంటాయి. కాబట్టి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ హీరోయిన్ లుక్ తప్పనిసరి. అందుకే నేటితరం ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా తమ లోని హాట్ నెస్ ఒలకబోస్తున్నారు. పైగా వారి వారి అందాలను సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రేక్షకుల ముందుంచుతున్నారు.

    ఈ కోవలోనే యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా తన గ్లామర్ తలుపులు తెరిచేసింది. ఒకప్పుడు బొద్దుగుమ్మగా చెప్పుకునే ఈమె స్లిమ్ లుక్ లోకి మారి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. బికినీకి ఎక్కువ.. స్విమ్ షూట్‌కి తక్కువ అన్నట్టుగా లేత గులాబీ రంగు డ్రెస్‌లో అందాలతో కవ్వించింది రాశి ఖన్నా. ఈ మధ్యకాలంలో గ్లామర్ బాగా పెంచేసిన ఈ భామ క్లీవేజ్ షో చేస్తూ తన హాట్ హాట్ థైస్‌ను ప్రదర్శనకు పెట్టేసింది. 'మీ జీవితంలోని ప్రతీస్థాయి మిమ్మల్ని మరింత భిన్నంగా మార్చుతుంది' అని ట్యాగ్ చేసింది. రాశి పోస్ట్ చేసిన ఈ పిక్స్ చూసి సెక్సీ, బ్యూటిఫుల్, ఊహించని మార్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

     Rashi Khannas Latest Bikini look Viral On Social Media

    'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇటీవలే 'తొలిప్రేమ' సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ రేంజ్‌కి వెళ్తుందనుకున్న తరుణంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో కాస్త డీలా పడింది. దీంతో సెలెక్టెడ్ సినిమాలు చేయాలని భావించిన ఈమె ప్రస్తుతం ఇటు తెలుగులో అటు తమిళ్‌లో కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. ప్రస్తుతం ఆమె 'వెంకీ మామ' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో మరో సినిమాలో రొమాన్స్ చేస్తోంది.

    English summary
    Daggubati Venkatesh and Naga Chaitanya playing lead roles in Venky Mama movie. Now Rashi Khanna shared her hot look in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X