గ్లామర్ డోస్ పెంచిన రాశి ఖన్నా.. సోషల్ మీడియాలో వైరల్ పిక్స్

రంగుల ప్రపంచంలో సుందరాంగుల అందాలే ఆకర్షణీయ అంశాలు. ఏవో కొన్ని సినిమాలు కేవలం కథతో నెగ్గుకొస్తున్నప్పటికీ, ప్రతీ సినిమాలో హీరోయిన్ గ్లామర్ డోస్ అనేది మస్ట్. ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేయడంలో ఇదే ప్రధానమైన ఎసెట్. అందుకే నేటితరం హీరోయిన్లకు ఎక్స్‌పోజింగ్ చేయడం, అందాలు ఒలకబోయడం తప్పని పరిస్థితిగా మారింది. ఈ నేపథ్యంలో తమ హాట్‌నెస్ చూపించి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు పట్టేసేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు నేటితరం అందాల భామలు.

Rashi Khanna Shered a Hot Photo in her Instagram

ఈ కోవలోనే తాజాగా బొద్దుగుమ్మ రాశి ఖన్నా.. తన సెక్సీ లుక్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. గత ఫోటోలు, గ్లామర్ తో పోలిస్తే ఈ ఫొటోల్లో డోస్ బాగా పెరిగింది. ఈ మధ్యకాలంలో కాస్త సన్నబడిన ఈ ముద్దుగుమ్మ తనలోని హాట్ నెస్ బటయపెడుతూ గ్లామర్ బాణం విసిరింది. ఈ మేరకు ''మీకు నచ్చిన విధంగా మీరుండేందుకు ధైర్యంగా నిలబడండి. మీ కోరికలకు నెరవేర్చుకోండి'' ట్యాగ్ చేసింది. అమ్మడి మెసేజ్ కి తోడు ఆకట్టుకునే అందాలు బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఫోటోలపై లైకులు, కామెంట్లు కురిపిస్తూ తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.


ఇక రాశి ఖన్నా సినిమాల విషయానికొస్తే.. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేస్తూ మెల్లమెల్లగా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇటీవలే 'తొలిప్రేమ' సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ రేంజ్‌కి వెళ్తుందనుకున్న తరుణంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో డీలా పడింది. దీంతో సెలెక్టెడ్ సినిమాలు చేయాలని భావించిన ఈమె ప్రస్తుతం ఇటు తెలుగులో అటు తమిళ్‌లో కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. ప్రెసెంట్ 'వెంకీ మామ' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో మరో సినిమాలో రొమాన్స్ చేస్తోంది ఈ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X