Rashi Khanna: స్నానం చేస్తూ నగ్నంగా రాశీ ఖన్నా.. ఎన్నడూ చూడని విధంగా, షాకింగ్ ఫొటో వైరల్!

టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా అందం, అభినయంతో తనదైన పద్ధతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగు, తమిళం కాకుండానే హిందీ చిత్రాల్లోనూ మెరుస్తోంది ఈ భామ. ఇటీవల తెలుగులో థ్యాంక్యూ సినిమాతో పలకరించిన ఈ బ్యూటి కోలీవుడ్ హీరో ధనుష్ సరసన తిరు చిత్రంతో ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తెరంగేట్రం చేసిన రుద్ర అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసిన ఈ చిన్నది ఇప్పుడు ఫర్జీ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే రాశీ ఖన్నా తాజాగా నగ్నంగా ఉన్న పిక్ షేర్ చేసి షాక్ ఇచ్చింది.

 మోడల్ గా గుర్తింపు..

మోడల్ గా గుర్తింపు..

ఢిల్లీలో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. అందుకో మొదట్లో మోడలింగ్ రంగంలో రాణించింది. ఇక మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత రాశీ ఖన్నాకు నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది.

 మద్రాస్ కేఫ్ తో పేరు..

మద్రాస్ కేఫ్ తో పేరు..

ఇక హిందీలో మొదట మద్రాస్ కేఫ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది బొద్దుగుమ్మ రాశీ ఖన్నా. మద్రాస్ కేఫ్ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్స్ వచ్చాయి. రాశి ఖన్నా తెలుగులో మొదటగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.

 వివిధ సినీ ఇండస్ట్రీల్లో తెరంగేట్రం..

వివిధ సినీ ఇండస్ట్రీల్లో తెరంగేట్రం..

ఊహలు గుసగుసలాడే సినిమాలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.. యాక్టింగ్ పరంగానూ ఫిదా చేసేసింది. దీంతో మొదటి చిత్రంతోనే తెలుగులో యమ ఫేమస్ అయింది. అదే సమయంలో కుర్రాళ్లకు క్రష్‌‌గా మారింది. తెలుగులో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న రాశీ ఖన్నా వరుసగా ఆఫర్లను సొంతం దక్కించుకుని హవాను చాటింది. ఈ క్రమంలోనే 'విలన్' అనే చిత్రంతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

 ఫ్లాప్ కావడంతో దెబ్బ..

ఫ్లాప్ కావడంతో దెబ్బ..

కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ అక్కడ కూడా బిజీగా మారింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా. అనంతరం బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసి సత్తా చాటింది. గత ఏడాది తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో పాటు తమిళంలో తిరు అనే సినిమా చేసింది రాశీ ఖన్నా. కానీ ఈ చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. రాశీ ఖన్నా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాలు చేసింది.

స్టార్ హీరోలతో వెబ్ సిరీస్..

స్టార్ హీరోలతో వెబ్ సిరీస్..

బాలీవుడ్ లో సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తో రుద్ర అనె వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు రాశీ ఖన్నా యోధ అనే సినిమాతో పాటు ది ఫ్యామినీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. రాశీ ఖన్నాతో పాటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

 హాట్ ఫొటోలు వదులుతూ..

హాట్ ఫొటోలు వదులుతూ..

ఇలా హిందీ, కోలీవుడ్, మాలీవుడ్ తో పాటు తెలుగులోనూ నటిస్తూ అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ అంతే సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ హాట్ ఫొటోలను వదులుతోంది. ఈ ఫొటోల్లో తన క్లీవేజ్ అందాలను ఆరబోస్తుంది.

నూలు పోగు లేకుండా..

నూలు పోగు లేకుండా..

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా తాజగా మరో హాట్ పిక్ వదిలింది. చుట్టూ చెట్లతో ప్రకృతి అందాన్ని మైమరిపించే లొకేషన్ లో ఫొటో దిగింది. బాత్ టబ్ లో పూర్తిగా బట్టలు లేకుండా నగ్నంగా దర్శనమిచ్చింది రాశీ ఖన్నా. ఈ పిక్ లో ఒంటిపై బట్టలు లేకుండా చిరు నవ్వుతో కనిపించింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X