twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీ ఫొటో షేర్ చేసిన రష్మీ.. సిక్స్ ప్యాక్ బాడీ.. ఇంక లేట్ ఎందుకు నువ్వు కూడా అంటూ..

    |

    తెలుగు వారికి బాగా దగ్గరైన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. అందంతో ఎంతో మందిని తన వైపునకు తిప్పుకున్న ఈ హాట్ బ్యూటీ.. బుల్లితెరపైనే కాకుండా, వెండితెరపైనా అప్పుడప్పుడూ మెరుస్తోంది. అవసరం ఉన్నప్పుడు తన అందాలతో కనువిందు చేసే ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు, తరచూ ఫొటో షూట్లు చేస్తూ కుర్రకారు మదిని దోచుకుంటున్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫొటో చర్చనీయాంశం అవుతోంది.

    సోషల్ మీడియాలో యాక్టివ్

    సోషల్ మీడియాలో యాక్టివ్

    రష్మీ గౌతమ్ బుల్లితెరపై వచ్చే పలు షోలతో బిజీగా ఉంటోంది. అదే సమయంలో కొన్ని సినిమాల్లో కూడా మెరుస్తుంది. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో పాటు, ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ కూడా భారీగానే ఉన్నారు.

    ఫొటో షూట్లతో బిజీ

    ఫొటో షూట్లతో బిజీ

    షూటింగ్‌కు బ్రేక్ దొరికిన సమయంలో రష్మీ ఫొటో షూట్లకు సమయం కేటాయిస్తుంది. ఈ విషయం ఆమె సోషల్ మీడియా ఖాతాలను చూసిన వారికి అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిండా ఇవే తరహా ఫొటోలు దర్శనమిస్తుంటాయి. ఫ్యాషన్ అంటే పడి చచ్చే ఈ అమ్మడు.. ఎప్పుడూ సరికొత్తగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

    బికినీ ఫొటో షేర్

    రష్మీ.. తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటో షేర్ చేసింది. ఇందులో సీనియర్ నటి, క్రికెట్ కామెంటేటర్ మందిరా బేడీ బికినీతో ఉన్న ఫోజ్ ఉంది. దీన్ని షేర్ చేసిన రష్మీ ‘‘ఈమెను చూసి అమ్మాయిలో ప్రేమలో పడిపోతారు. ఎందుకంటే ఆమె ఎందరికో ప్రేరణ'' అని ట్వీట్ చేసింది. దీంతో చాలా మంది షాక్‌కు గురవుతున్నారు.

    పిచ్చి పిచ్చి కామెంట్లు

    పిచ్చి పిచ్చి కామెంట్లు

    రష్మీ ఈ ఫోటో షేర్ చేయడంతో పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇందులో చాలా మంది ఆమెను తిట్టుకుంటూ రిప్లైలు ఇస్తున్నారు. ‘నిన్ను కూడా అలా చూడాలినుంది' అని ఒకరంటే.. ‘ఇంక లేట్ ఎందుకు మరి' అని మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ఇంకా చాలా మంది దీనిపై స్పందిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయిపోయింది.

    మందిరా బేడీ బికినీ ఫొటో

    మందిరా బేడీ బికినీ ఫొటో

    కొన్ని సంవత్సరాల క్రితం ‘శాంతి' టీవీ సీరియల్ ద్వారా హోమ్లీ కేరక్టర్‌తో బుల్లితెరకు పరిచయమయ్యారు మందిరాబేడీ. అనంతరం మరికొన్నింటిలో నటించారు. ఆ తర్వాత క్రికెట్ కామెంటేటర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇటీవలే 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మందిరా బేదీ.. ఈ వయస్సులో కూడా మంచి ఫిగర్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. తాజాగా ఆమె బికినీ ఫొటోను పోస్ట్ చేశారు. దాన్నే ఇప్పుడు రష్మీ షేర్ చేసింది.

    English summary
    Tollywood Actress, Tv Anchor Rashmi Gautam Is In Busy. Now She Work With Few Tv Shows And Movies. At the Same Time She Activ In Social Media. Recently She share Bikini Photo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X