'పుష్ప' ప్రమోషన్స్‌లో రెచ్చిపోయిన రష్మిక మందన్న..మొత్తం చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసిందిగా!

పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది. అందులో భాగంగా నాలుగు మెట్రో నగరాల్లో సుడిగాలి పర్యటనలకు చేస్తున్నారు. ఇక కేరళ వెళ్లిన ఆమె ప్రమోషన్స్ లో కనిపించిన తీరు చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఫర్ 2014

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఫర్ 2014

రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో ఆ తర్వాత రష్మిక ఎమ్మెస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి మంచి క్రేజ్ కూడా సంపాదించింది.

ఛలో సినిమాతో

ఛలో సినిమాతో

ఇక కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి 'గీత గోవిందం' సినిమాతో తెలుగు వారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ఇక రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'లో ఛాన్స్ సంపాదించి స్టార్ హీరోయిన్‌గా నిలబడిపోయింది.

శ్రీవల్లిగా

శ్రీవల్లిగా

రష్మిక మందన్నా సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా నటిస్తున్న రష్మిక అందాల విందు చేసింది. అల్లు అర్జున్ పక్కన రష్మిక నటించగా తన హీరోయిన్లను సుకుమార్ తెరపై ఎంత అందంగా చూపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రష్మిక మందన్నాను సుకుమార్ వేరే లెవెల్‌లో చూపించినట్టు కనిపిస్తోంది.

 'పుష్ప' ప్రమోషన్స్ లో రష్మిక బిజీ బిజీగా

'పుష్ప' ప్రమోషన్స్ లో రష్మిక బిజీ బిజీగా

ఇక 'పుష్ప' ప్రమోషన్స్ లో రష్మిక బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమా విడుదలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఈ సినిమాను విడుదల చేస్తున్న క్రమంలో ప్రమోషన్స్‌ను ఒక రేంజ్ లో చేస్తున్నారు. అయితే కేరళలో ప్రమోషన్‌లో భాగంగా రష్మిక తన ఎద అందాలతో అభిమానులకు కనువిందు చేసింది.

 క్లీవేజ్ షోతో రెచ్చిపోయి

క్లీవేజ్ షోతో రెచ్చిపోయి

పుష్ప సినిమా ప్రెస్ మీట్ కోసం అల్లు అర్జున్, రష్మిక కొచ్చిలో కనిపించారు. ఈ ఇద్దరు తారలు తమ అద్భుతమైన లుక్‌లతో అందరి దృష్టిని ఆకర్షించారు. బ్లాక్ ఎగ్జిక్యూటివ్ దుస్తులలో అల్లు అర్జున్ అందంగా కనిపించగా , రష్మిక మందన్న తన నుదిటిపై కేరళ సాంప్రదాయ బొట్టు ధరించి హాట్ డ్రెస్ సారించింది. ఇక కేరళ ప్రమోషన్స్‌లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన క్రమంలో కెమెరాలన్ని క్లిక్ మనిపించాయి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. డిసెంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X