For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రష్మిక మందన్నా ఎద అందాల విందు: ఆమెనింత ఘోరంగా ఎప్పుడైనా చూశారా!

  |

  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. అయితే, అందులో ఒకరిద్దరు మాత్రమే స్టార్లుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రష్మిక మందన్నా. పేరుకు కన్నడ అమ్మాయే అయినా తెలుగులో స్టార్‌గా ఎదిగిపోయిన ఈ భామ.. ఫాలోయింగ్‌ను, డిమాండ్‌ను మాత్రం భారీగా పెంచుకుంది. ఫలితంగా వరుసగా సినిమాలను చేస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రష్మిక కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిపై మీరే లుక్కేయండి!

  హీరోయిన్‌గా.. నిశ్చితార్థంతో

  హీరోయిన్‌గా.. నిశ్చితార్థంతో

  'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది. ఆ తర్వాత తెలుగులో 'ఛలో' అనే మూవీతో వచ్చింది. అయితే, కొన్ని రోజుల తర్వాత తన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుని సెన్సేషన్ అయింది.

  హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  టాలీవుడ్‌లోకి వచ్చి స్టార్‌గా

  టాలీవుడ్‌లోకి వచ్చి స్టార్‌గా

  నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న తర్వాత రష్మిక మందన్నా తెలుగులో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'ఛలో'తో పాటు 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ విజయాలను అందుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక‌కు స్టార్‌డమ్‌తో పాటు ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటూ వచ్చింది.

  ఆ భాషల్లోనూ.. ఫుల్ బిజీగా

  ఆ భాషల్లోనూ.. ఫుల్ బిజీగా

  ఈ ఏడాది రష్మిక మందన్నా చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీ ఫ్లాప్ అయింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పుష్ప 2' మూవీ చేయనుంది. అలాగే, 'మిష‌న్ మ‌జ్ను' మూవీతో బాలీవుడ్ ఎంటర్ అవుతోంది. అలాగే, రణ్‌బీర్ కపూర్‌తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే 'యానిమల్' మూవీలోనూ భాగమైంది. వీటితో పాటు ఎన్నో తెలుగు సినిమాలు చేస్తుంది.

  విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట

  తెలుగులో హిట్.. గుడ్‌బైతో

  తెలుగులో హిట్.. గుడ్‌బైతో

  కొద్ది రోజుల క్రితమే రష్మిక మందన్నా 'సీతా రామం' అనే సినిమా చేసింది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా చేశాడు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆమె మరోసారి సక్సెస్ బాట పట్టింది. అలాగే, అమితాబ్‌తో కలిసి రష్మిక నటించిన 'గుడ్‌బై' మూవీ తాజాగా విడుదలైంది. దీనికి పాజిటివ్ టాక్‌ రావడంతో ఈ బ్యూటీ ఫుల్ ఖుషీగా ఉంది.

  సోషల్ మీడియాలో బిజీగా

  సోషల్ మీడియాలో బిజీగా

  దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో సందడి చేస్తోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో ఆమె‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

  లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!

  గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న భామ

  గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న భామ

  రష్మిక మందన్నా సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

  రష్మిక హాట్ పిక్స్ వైరల్‌గా

  రష్మిక హాట్ పిక్స్ వైరల్‌గా

  స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేసేలా డ్రెస్‌ను ధరించింది. దీంతో ఇందులో ఆమె ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో రష్మిక మందన్నా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

  English summary
  Tollywood Heroine Rashmika Mandanna Very Active in Social Media. Now She Shared Hot Selfie in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X