For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి రష్మిక మందన్నా హాట్ ట్రీట్: ఎద భాగం కనిపించేలా ఘాటుగా!

  |

  రష్మిక మందన్నా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా టాలీవుడ్‌లో సందడి చేస్తూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఫలితంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక్కడ మాత్రమే కాదు.. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ భారీ ప్రాజెక్టుల్లో భాగం అవుతోంది. ఫలితంగా నేషనల్ రేంజ్‌లో హవాను చూపిస్తోంది. ఇలా చాలా ఏళ్లుగా తెగ సందడి చేస్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. రష్మిక మందన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భామ ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ కన్నేయండి మరి!

  రష్మిక మందన్నా గ్రాండ్ ఎంట్రీ

  రష్మిక మందన్నా గ్రాండ్ ఎంట్రీ

  టీనేజ్‌లోనే రష్మిక మందన్నా 'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది సక్సెస్ అవడంతో ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి కన్నడ సినిమాలు చేసింది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ నాగశౌర్య నటించిన 'ఛలో' అనే మూవీతో తెలుగులోకి వచ్చింది. మొదటి చిత్రమే హిట్ అవడంతో రష్మిక గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లు అయింది.

  Poorna Gets Engaged: కోటీశ్వరుడితో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ పూర్ణ.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే!

  వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా

  వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా

  మాతృ భాష కంటే తెలుగులోనే రష్మిక మందన్నాకు మంచి పేరు వచ్చింది. దీనికి కారణం ఆమె నటించిన చాలా చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవడమే. తన కెరీర్‌లో ఈ భామ 'ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్ల అందుకుంది. దీంతో స్టార్‌డమ్‌తో పాటు రెమ్యూనరేషన్‌ను కూడా భారీ పెంచుకుంది.

  ఇప్పుడు ఆ సినిమాలతో బిజీగా

  ఇప్పుడు ఆ సినిమాలతో బిజీగా

  ఇటీవలే రష్మిక మందన్నా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీతో వచ్చినా ఇది పరాజయం పాలైంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పుష్ప 2' మూవీని మాత్రమే చేస్తోంది. అలాగే, 'మిష‌న్ మ‌జ్ను' మూవీతో హిందీలోకి వెళ్తోంది. వీటితో పాటు అమితాబ్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. ఇవి మాత్రమే కాదు.. కొన్ని దక్షిణాది చిత్రాలనూ ఒప్పుకుంది.

  బాత్రూంలో బ్రాతో హీరోయిన్ సెల్ఫీ: ఆ పార్ట్ కూడా కనిపించేలా యమ ఘాటుగా!

  రష్మికపై పుకార్లు తగ్గడం లేదు

  రష్మికపై పుకార్లు తగ్గడం లేదు

  చాలా తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్న రష్మిక మందన్నా పర్సనల్‌ లైఫ్‌లో మాత్రం ఇబ్బందులు పడుతోంది. మరీ ముఖ్యంగా గతంలో ఈ భామ రక్షిత్ శెట్టి అనే కన్నడ హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కానీ, ఈ బంధం ఆ వెంటనే ముగిసిపోయింది. ఆ తర్వాత రష్మిక టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోతో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతూనే ఉంది.

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

  తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో రష్మికను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

  జాన్వీ కపూర్ ఎద అందాల విందు: అబ్బో ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే

  అందాలతో వల వేస్తోన్న భామ

  అందాలతో వల వేస్తోన్న భామ


  ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న రష్మిక మందన్నా.. ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక మందన్నా ఎక్కువగా షేర్ చేస్తోంది. తద్వారా ఈ భామ తన హాట్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

  క్లీవేజ్ షోతో సెగలు రేపుతోంది

  క్లీవేజ్ షోతో సెగలు రేపుతోంది


  కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ట్రెడీషనల్ డ్రెస్ ధరించి కనిపించింది. అయితేనేం క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా దీనికి చాలా తక్కువ సమయంలోనే విశేషమైన రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇది వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Heroine Rashmika Mandanna Very Active in Social Media. Now She Shared Gorgeous Photo in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X