Rashmika Mandanna లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్: హాట్ ట్రీట్‌లో హద్దు దాటేసిందిగా!

రష్మిక మందన్నా.. సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ కన్నడ పిల్ల స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది. ఇక, ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ లుక్కేయండి!

రష్మికకు గ్రాండ్ ఎంట్రీ సొంతం

రష్మికకు గ్రాండ్ ఎంట్రీ సొంతం

‘కిర్రాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది సక్సెస్ అవడంతో ఆ తర్వాత అదే భాషలో ‘అంజనీ పుత్ర', ‘చమ్మక్' సినిమాలు చేసింది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ నాగశౌర్య ‘ఛలో' అనే మూవీతో తెలుగులోకి పరిచయమైంది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. ఫలితంగా ఆమెకు రెండు చోట్లా గ్రాండ్ ఎంట్రీ దక్కింది.

భారీ హిట్లతో రష్మికకు స్టార్‌డమ్

భారీ హిట్లతో రష్మికకు స్టార్‌డమ్

రష్మిక మందన్నాకు మాతృభాషలో కంటే తెలుగులోనే ఎక్కువగా ఆఫర్లు వచ్చాయి. దీనికి కారణం టాలీవుడ్‌లో ఆమెకు విజయాలు దక్కడమే. ఆమె కెరీర్‌లో ‘ఛలో' నుంచి మొదలుకొని ‘గీత గోవిందం', ‘సరిలేరు నీకెవ్వరు', ‘భీష్మ', ‘పుష్ప' వంటి భారీ హిట్ల అందుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక క్రేజ్‌పై ఏమాత్రం ప్రభావం చూపించలేదనే చెప్పాలి.

ఆ భాషల్లోనూ సినిమాలు చేస్తూ

ఆ భాషల్లోనూ సినిమాలు చేస్తూ

ఈ ఏడాది రష్మిక మందన్నా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీతో వచ్చినా ఇది పరాజయం పాలైంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘పుష్ప 2' మూవీని మాత్రమే చేస్తోంది. అలాగే, ‘మిష‌న్ మ‌జ్ను' మూవీతో హిందీలోకి వెళ్తోంది. వీటితో పాటు అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.

నేషనల్ క్రష్.. భారీ ప్రాజెక్టులు

నేషనల్ క్రష్.. భారీ ప్రాజెక్టులు

చాలా తక్కువ సమయంలోనే రష్మిక మందన్నా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అంతేకాదు, గత ఏడాదికి గానూ నేషనల్ క్రష్‌గానూ ఎంపిక అయింది. దీంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో రష్మిక వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు చిత్రాలు చేస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు మరిన్ని భారీ ప్రాజెక్టుల్లోనూ భాగం అవుతూ దూసుకుపోతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

వరుస పెట్టి సినిమాల చేసుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో రష్మిక తనను ఫాలో అయ్యే వారి సంఖ్య పెంచుకుంటూ జెట్ స్పీడుతో వెళ్తోంది.

హాట్ ట్రీట్ ఇస్తోన్న కన్నడ పిల్ల

హాట్ ట్రీట్ ఇస్తోన్న కన్నడ పిల్ల

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న రష్మిక మందన్నా.. ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక మందన్నా ఎక్కువగా షేర్ చేస్తోంది. తద్వారా ఈ భామ గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ట్రెండ్ అవుతోంది.

Recommended Video

హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
అదిరిపోయే ఫొటోలు వదిలింది

అదిరిపోయే ఫొటోలు వదిలింది

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు టాప్ ప్యాంట్ ధరించింది. కానీ, విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X