India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rashmika Mandanna: స్పోర్ట్స్ బ్రాతో శ్రీవల్లి రచ్చ.. నాకిష్టం అంటూ అలా చూపిస్తూ!

  |

  రష్మిక మందన్నా.. తెలుగు సినీ అభిమానులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ కొంత కాలంగా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో హవాను చూపిస్తోంది. అందానికి అందం.. యాక్టింగ్‌కు యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తద్వారా వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో వేరే భాషల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది.

  ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ హడావిడి చేస్తుంటుంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక మందన్నా ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేసేయండి మరి!

  రష్మిక ప్రయాణం మొదలైందిలా

  రష్మిక ప్రయాణం మొదలైందిలా

  యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘కిర్రాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదే భాషలో ‘అంజనీ పుత్ర', ‘చమ్మక్' వంటి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ‘ఛలో' అనే మూవీతో తెలుగులోకి పరిచయం అయింది. ఫస్ట్ మూవీతో హిట్‌ను అందుకుని టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని అందుకుందీ కన్నడ బ్యూటీ.

  Priyanka Chopra: సీక్రెట్‌గా తల్లైన ప్రియాంక చోప్రా.. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సంచలన ప్రకటన

  ఎక్కువ సక్సెస్ రేటుతో దూకుడు

  ఎక్కువ సక్సెస్ రేటుతో దూకుడు

  సుదీర్ఘ ప్రయాణంలో రష్మిక మందన్నా కన్నడం కంటే తెలుగులోనే రష్మిక మందన్నా ఎక్కువ హిట్లను అందుకుంది. ‘ఛలో'తో నుంచి వరుసగా ఈ బ్యూటీ ‘గీత గోవిందం', ‘సరిలేరు నీకెవ్వరు', ‘భీష్మ', ‘పుష్ప' వంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక, ‘దేవదాస్', ‘డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశ పరిచాయనే చెప్పుకోవాలి.

  నేషనల్ ఫిగర్.. భారీ పాపులారిటీ

  నేషనల్ ఫిగర్.. భారీ పాపులారిటీ

  రష్మిక మందన్నా తన కెరీర్‌లో చేసిన సినిమాలు తక్కువే అయినా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అంతేకాదు, 2020 సంవత్సరానికి గానూ ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా ఎంపికైంది. గతంలో ఆమె హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని బ్రేకప్ చేసుకుంది. అలాగే, టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా పలు వార్తలతో ఆమె ఫేమస్ అయింది.

  దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

  అటు ఇటు సందడి చేస్తోన్న నటి

  అటు ఇటు సందడి చేస్తోన్న నటి

  కొంత కాలంగా రష్మిక మందన్నా ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘పుష్ప 2', శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలు చేస్తోంది. అలాగే, ‘మిష‌న్ మ‌జ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. వీటితో పాటు అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. అంతేకాదు, కొన్ని సౌతిండియన్ మూవీల్లోనూ చేస్తోంది.

   అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

  కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న రష్మిక మందన్నా.. వచ్చిన అవకాశాలన్నింటినీ చేసుకుంటూ వెళ్తోంది. ఇలా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ విషయాలు విశేషాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

  నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

  ఈ మధ్య అలాంటివి కూడా వదిలి

  ఈ మధ్య అలాంటివి కూడా వదిలి

  చాలా కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న రష్మిక మందన్నా.. ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగినవి కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలను కూడా రష్మిక మందన్నా షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ ఫాలోవర్లను పెంచుకోవడంతో పాటు ఇంటర్నెట్‌ను ఊపుతోంది.

  Pushpa Movie Pre Release Business, Premiers Details
  హాట్ ట్రీట్‌తో రెచ్చిపోయిన రష్మిక

  హాట్ ట్రీట్‌తో రెచ్చిపోయిన రష్మిక

  సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న రష్మిక మందన్నా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా వేసుకుని ఉంది. దీంతో ఈ హీరోయిన్ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక, ఈ పిక్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఓ ఉత్పత్రి కోసం దిగింది. అయితేనేం దీనికి నెటిజన్ల నుంచి భారీ స్పందన రావడంతో వైరల్ అయిపోయింది.

  English summary
  Tollywood Heroine Rashmika Mandanna Very Active in Social Media. Now She Shared Hot Photo in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X