Rashmika Mandanna హాట్ షోతో: తొలిసారి ఇంత ఘాటుగా.. అదిరిన గ్లామర్ ట్రీట్

కొంత కాలంగా దక్షిణాది ఇండస్ట్రీల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది కన్నడ పిల్ల రష్మిక మందన్నా. చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంటూ సత్తా చాటుతోన్న ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను దక్కించుకుంది. తద్వారా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది. ఇక, నేషనల్ క్రష్‌గా ఎంపికైన ఈ అమ్మడు.. అప్పుడప్పుడూ అందాల విందు ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక మందన్నా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

 అలా మొదలైన కెరీర్.. హిట్‌తో ఎంట్రీ

అలా మొదలైన కెరీర్.. హిట్‌తో ఎంట్రీ

రష్మిక మందన్నా.. కన్నడంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ 'కిర్రాక్ పార్టీ'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో అదరగొట్టేయడంతో ఆ వెంటనే అదే భాషలో 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'ఛలో' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకీ ప్రవేశించింది. మొదటి సినిమాతోనే హిట్‌ను అందుకుని టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

 లక్కీ హీరోయిన్.. వరుస విజయాలు

లక్కీ హీరోయిన్.. వరుస విజయాలు

మిగిలిన భాషలతో పోలిస్తే రష్మిక మందన్నా తెలుగులోనే ఎక్కువ భారీ విజయాలను అందుకుంది. 'ఛలో' తర్వాత 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' వంటి విజయాలు ఆమె సొంతం అయ్యాయి. ఇక, 'దేవదాస్', 'డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశ పరిచాయి. అయినప్పటికీ ఈ కన్నడ బ్యూటీ తెలుగులో లక్కీ హీరోయిన్ అని పేరు దక్కించుకుని దూసుకెళ్తోంది.

నేషనల్ క్రష్‌గా ఎంపికైన కన్నడ పిల్ల

నేషనల్ క్రష్‌గా ఎంపికైన కన్నడ పిల్ల

రష్మిక మందన్నా 2020 సంవత్సరానికి గానూ 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా ఎన్నికైంది. గూగుల్‌లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే ఈ కన్నడ భామ పేరుతో పాటు ఆమెకు సంబంధించిన‌ సమాచారం కనిపిస్తోంది. కెరీర్‌లో తక్కువ సినిమాలే చేసినా 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020' గా ర‌ష్మిక ఎంపిక కావ‌డంతో దేశ వ్యాప్తంగా ఆమె చూపిస్తోన్న ప్రభావం ఎంత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

 దక్షిణాది కంప్లీట్.. ఇప్పుడు హిందీలో

దక్షిణాది కంప్లీట్.. ఇప్పుడు హిందీలో

ప్రస్తుతం రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్ 'పుష్ప'లో హీరోయిన్‌గా చేస్తోన్న ఆమె.. శర్వానంద్ హీరోగా రాబోతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రాన్నీ చేస్తోంది. వీటితో పాటు 'మిష‌న్ మ‌జ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి సైతం అడుగెడుతోంది. అలాగే, మిగిలిన భాషల్లోనూ సినిమాలు ఒప్పుకుంటోంది.

అందులో ఎప్పుడూ బిజీగా ఉంటోంది

అందులో ఎప్పుడూ బిజీగా ఉంటోంది

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు చేసి హైలైట్ అవుతోంది. ఎక్కువగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది. తద్వారా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది.

అందాల విందు చేస్తోన్న స్టార్ బ్యూటీ

అందాల విందు చేస్తోన్న స్టార్ బ్యూటీ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్నా తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లను వాటి ద్వారానే ఇస్తుంటుంది. అదే సమయంలో తరచూ తనకు సంబంధించిన ఏదో ఒక ఫొటోనో, వీడియోనో కూడా వదులుతూ ఉంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో రకాలుగా తనను తాను ఫ్యాన్స్‌కు చూపించుకుంది. ఈ కారణంగానే గత ఏడాది నేషనల్ క్రష్‌గా ఎంపికైంది.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update: Payal Rajput In BiggBoss 5 Telugu ? | Filmibeat Telugu
హాట్ షోతో అలా రెచ్చిపోయిన రష్మిక

హాట్ షోతో అలా రెచ్చిపోయిన రష్మిక

రష్మిక మందన్నా సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్ టచ్ కూడా ఇస్తుందటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ కన్నడ పిల్ల బుల్లి గౌను లాంటిది వేసుకుని క్లీవేజ్ షో చేస్తోంది. అదే సమయంలో తొడలను కూడా చూపిస్తోంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X