Just In
- 1 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 13 min ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
- 44 min ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 1 hr ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
Don't Miss!
- Sports
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్
- News
Actress: స్టార్ హోటల్ లో చిత్రాతో ఏం జరిగిందో మొత్తం చెప్పాడు, సీక్రెట్ గా రికార్డు చేసి రిలీజ్ చేసిన ఫ్రెండ్
- Finance
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 తక్కువ
- Automobiles
స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలీవుడ్‌లోకి రష్మిక మందన్న.. ఏ యువ హీరో పక్కన నటిస్తున్నారంటే..
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కన్నడ భామ రష్మిక మందన్న తన కెరీర్‌లో మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. అతికొద్దికాలంలోనే టాలీవుడ్‌లో టాప్ రేంజ్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు.
మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్ ట్రెండింగ్.. అందంగా ముద్దు ముద్దుగా...
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి పర్వేజ్ షేక్, అసీమ్ అరోరా, సుమిత్ బతేజా కథను అందిస్తున్నారు. అమర్ బుటాలా, గరిమా మెహతా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోని స్కూృవాలా నిర్మాణ సారథ్యంలో గల్టీ, ఆర్ఎస్‌వీపీ బ్యానర్లపై మిషన్ మజ్ను రూపొందుతున్నది. ఈ చిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్ శంతను బగ్చీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. మిషన్ మజ్ను చిత్రం ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులో 1970లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్నది. సిద్దార్థ్ మల్హోత్రా ఈ చిత్రంలో రా ఏజెంట్‌గా నటిస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రంలోను, అలాగే తమిళంలో కార్తీ నటించిన సుల్తాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక కన్నడలో రూపొందిన పొగరు చిత్రంలో కూడా హీరోయిన్ నటిస్తున్నారు. ఇలా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కన్నడ భామ హిందీలోకి కూడా అడుగుపెట్టింది.
అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్