Rashmika Mandanna: బ్లాక్ బికినీలో నేషనల్ క్రష్ దిమ్మతిరిగే స్టిల్.. రష్మికను ఇలా ఎప్పుడైనా చూశారా?
కన్నడ చిత్ర పరిశ్రమలో నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక మందన్న మొదట కొన్ని చిన్న సినిమాలతోనే భారీ విజయాలను అందుకుంది. ఇక ఆ తర్వాత కొంతకాలానికి నేషనల్ క్రష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను ఏర్పరచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లలో ఒకరికి కొనసాగుతున్నారు. ఇప్పుడు తన స్థాయి మరింత పెరిగే విధంగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ఇక రష్మిక మందన్న ఇటీవల దిమ్మతిరిగేలా అమ్మడు గతంలో ఇప్పుడు లేనివిధంగా బికినీలో దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్స్
టాలెంటెడ్ హీరోయిన్ గా రష్మిక మందన్న ఒకవైపు తెలుగులో నటిస్తూనే. మరొకవైపు హిందీలో కూడా అవకాశాలను దక్కించుకుంటుంది. మొదట ఈ బ్యూటీ తెలుగులో ఛలో అనే సినిమాతో పరిచయమైన విషయం తెలిసిందే. ఇక తర్వాత భీష్మ, గీతగోవిందం సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ సక్సెస్ లను అందుకొని ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబుతో జతకట్టేసింది.

పుష్పతో బిగ్గెస్ట్ హిట్
అగ్ర హీరోలతో కూడా రష్మిక మందన్నకు మంచి విజయాలు డక్కడంతో అనంతరం ఏకంగా అల్లు అర్జున్తో ఫ్యాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకుంది. పుష్ప 1 తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పుష్ప పార్ట్ వన్ ఎలాంటి రికార్డులను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో ఆమె శ్రీవల్లి పాత్రలో తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.

బాలీవుడ్ లో కూడా..
ఇక శ్రీవల్లిగా ఇప్పుడు మరొక బ్రాండ్ సెట్ చేసుకున్న రష్మిక మందన్న బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలను అందుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఆమె అమితాబచ్చన్ తో ఒక సినిమా కూడా చేసింది. ఆ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అలాగే మరికొన్ని బాలీవుడ్ కథలపై ప్రస్తుతం మమ్మల్ని చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

మాల్దీవ్స్ లో గ్లామర్ షో
ఒకవైపు సినిమాలు చేస్తూనే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న మరొకవైపు తన గ్లామర్ తో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా పిలుస్తోంది. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ బ్యూటీ తన అందంతోనే కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. రీసెంట్ గా రష్మిక మందన్న మాల్దీవ్స్ లో అక్కడ అందమైన ఫోటోషూట్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.

బ్లాక్ బికినిలో స్టన్నింగ్
అయితే గతంలో ఎప్పుడు లేనివిధంగా నేషనల్ క్రష్ బికినీ లుక్ లో దర్శనమిచ్చింది. బ్లాక్ బికినీలో అమ్మడు తన అందాలను చాలా గ్లామరస్ గా ప్రజెంట్ చేసింది. ట్రావెల్ ప్లేస్ లేఇసుర్ అనే మ్యాగజైన్ కోసం ఇటీవల ఫోటోషూట్ నిర్వహించిన రష్మిక మందన్న అందులో బ్లాక్ బికినీ అందాలతో కుర్రాళ్ళను కట్టి పడేసింది. దాదాపు ఈ రేంజ్ లో ఆమెకి తొలి హాట్ ఫోటో షూట్ అని కూడా చెప్పవచ్చు. ఇక త్వరలోనే సినిమాలలో కూడా బికినీ అందాలతో షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











