Rashmika Mandanna స్టన్ అయ్యేలా చేసిందిగా.. ఎద అందాలు ఈసారి అంతకుమించి!

టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రష్మిక మందన చూస్తూ ఉండగానే పాన్ ఇండియా స్టార్ హోదాను కూడా అందుకుంది. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా చేయబోతోంది. అయితే ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా మొత్తం కూడా తనవైపు తిరిగే విధంగా ఆమె గ్లామరస్ అందాలతో మరింత షాక్ ఇస్తోంది. రీసెంట్ గా రష్మిక మందన్న కనిపించిన విధానం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

లక్కీ హీరోయిన్

లక్కీ హీరోయిన్

నేషనల్ క్రష్ గా ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పరచుకున్న రష్మిక మందన్న ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం సక్సెస్ అవుతుంది. మొదటినుంచి కూడా ఈ బ్యూటీకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఉండడంతో అటు క్లాస్ ఆడియన్స్ ను ఇటు మాస్ ఆడియన్స్ కి కూడా చాలా దగ్గరవుతోంది.

 మొదట్లోనే గోల్డెన్ లెగ్

మొదట్లోనే గోల్డెన్ లెగ్

చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్న ఒక విధంగా గోల్డెన్ లెగ్ గా మారిపోయింది అప్పటివరకు సక్సెస్ లేని నాగశౌర్యకు ఆమె మంచి సక్సెస్ ఇచ్చింది. ఇక వరుస అపజయాలతో ఉన్న నితిన్ కూడా రష్మిక మందన్నతో భీష్మ సినిమా చేసిన తర్వాత ఫామ్ లోకి వచ్చేసాడు. ఆ విధంగా ఏ హీరోతో చేసిన కూడా ఈ బ్యూటీకి మంచి విజయాలు దక్కాయి. ఇక విజయ్ దేవరకొండతో చేసిన గీతాగోవిందం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 ట్రోల్స్ వస్తున్నా..

ట్రోల్స్ వస్తున్నా..

ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో తనదైన శైలిలో కొత్తదనాన్ని ప్రజెంట్ చేసే ఈ బ్యూటీ పుష్ప సినిమాలో కూడా విభిన్నమైన క్యారెక్టర్ తో కనిపించింది. అందులో శ్రీవల్లిగా ఆమె చూపించిన హావ భావాలు కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకున్నాయి. అయితే అప్పుడప్పుడు ఈ బ్యూటీ కొంత ట్రోలింగ్ కి గురి అవుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోంది.

స్టన్నింగ్ లుక్

స్టన్నింగ్ లుక్

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రష్మికకు మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించిన విధానం అందరినీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. గతంలో చాలాసార్లు ఎద అందాలతో మైమరిపించిన ఈ బ్యూటీ ఈసారి మాత్రం అంతకుమించి అనేలా కనిపించింది. ఒకవైపు ట్రెడిషనల్ లుక్స్ తో హైలెట్ చేస్తూనే మరొకవైపు గ్లామర్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

 గ్లామర్ హైలెట్ అయ్యేలా

గ్లామర్ హైలెట్ అయ్యేలా

రష్మిక ఎలాంటి డ్రెస్ లో కనిపించిన కూడా కెమెరాలన్నీ కూడా తనవైపు తిప్పుకునేలా చేస్తుంది అని మరోసారి రుజువు చేసింది. అమితాబచ్చన్ తో నటించిన గుడ్ బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ముంబైలో జరగగా అందులో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన డ్రెస్ తోనే అమ్మడు ఊహించని విధంగా గ్లామర్ ను హైలైట్ చేసింది. ఇక బాలీవుడ్ కెమెరాలన్నీ కూడా ఈ బ్యూటీ తనవైపే తిరిగేలా స్టిల్స్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక త్వరలోనే రష్మిక పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ తో కూడా బిజీ కాబోతోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X