షాకింగ్ లుక్‌తో రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ ఇలా అయిపోయింది ఏంటి?
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర నేషనల్ క్రష్ అంటే చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి కానీ ఆ అందరిలో కూడా అసలు సిసలు నేషనల్ క్రష్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా అని చెప్పాలి. తన కొన్ని సినిమాలు తోనే కెరీర్ స్టార్టింగ్ లో సాలిడ్ హిట్స్ తో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అలా యూత్ లో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకోవడంతో గత రెండు మూడేళ్ళ కితమే నేషనల్ క్రష్ గా రష్మికా మందన్నా పేరు తెచ్చుకుంది.
కాగా ఇప్పుడు రష్మికా తన మార్కెట్ ని తెలుగు లోనే కాకుండా తమిళ్, తన డెబ్యూ ఇండస్ట్రీ కన్నడ సహా హిందీలో కూడా విస్తరించి సాలిడ్ లైనప్ తో దూసుకెళ్తుంది. అయితే అందరి హీరోయిన్స్ లానే రష్మికా మందన్నా కూడా తన గ్లామర్ షో ని చూపించడంలో ఎక్కడా తక్కువ కాదు. దాదాపు అన్ని సినిమాల్లో అలాగే ఆఫ్ లైన్ లో కూడా రష్మిక తన అండ చందాలతో అభిమానులని అలరిస్తుంది.

అయితే కొంత కాలం కితం వరకు మంచి ఫిజిక్ అండ్ ఫిట్నెస్ తో కనిపించిన రష్మిక తాజాగా కొత్త లుక్ తో మాత్రం షాకిచ్చింది అని చెప్పాలి. ఇటీవల బాలీవుడ్ లో జరిగిన ఓ ఈవెంట్ కి ప్రముఖ హీరో విక్కీ కౌశల్ తో కలిసి ఆమె కనిపించింది. కానీ ఈ ఈవెంట్ లో రష్మిక తన గ్లామ్ షో కూడా చూపించింది కానీ ఈ లుక్స్ కొన్ని మాత్రం షాకింగ్ గా మారాయని చెప్పాలి. రష్మికకి ఎంత క్రేజ్ అయితే ఉందో ఆమెపై సోషల్ మీడియాలో అన్ని ట్రోల్స్ కూడా ఉన్నాయి.
తన లుక్స్ పరంగా చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుంటాయి. కాగా ఇప్పుడు కూడా ఈమె లుక్స్ పరంగానే కొంచెం షాకిచ్చింది అని చెప్పాలి. కొన్ని కెన్ డీడ్ ఫొటోస్ లో రష్మిక చాలా తేడాగా కనిపిస్తుంది. దీనితో సడెన్ గా చూసిన ఈమె రష్మికనేనా అన్నట్టుగా గుర్తు పట్టలేని విధంగా తయారయ్యింది. ఇక ఇంకా రష్మికలో బాగా కనిపించిన మార్పు ఏదన్నా ఉంది అంటే ఆమె కొంచెం లావు కూడా అయ్యినట్టుగా ఈ పిక్స్ లో కనిపిస్తుంది.

దీనితో గతంలో ఉన్నంత ఫిట్ గా పలుచగా రష్మిక లేదు. దీనితో ఏదన్నా సినిమా కోసం బరువు కానీ పెరుగుతుందా లేక వేరే కారణమో ఏమో కానీ ప్రస్తుతం మాత్రం రష్మిక తన ఆడ్ లుక్స్ తో షాక్ ఇచ్చింది ఇలా మరోసారి తన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం రష్మిలా తెలుగులో భారీ చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన "పుష్ప 2" లో నటిస్తుండగా ఈ సినిమా సహా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన "సికందర్", తమిళ్ తెలుగు బై లింగువల్ చిత్రం ధనుష్ హీరోగా నటిస్తున్న "కుబేర" సినిమాల్లో నటిస్తూ రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











