For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rashmika Mandanna: ప్యాంట్ లేకుండా రష్మిక మందన్నా కిల్లింగ్ ఫొటోలు.. ఆ హీరో పనేనంటున్న నెటిజన్లు

  |

  కన్నడ ముద్దుగుమ్మ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఛలో మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకుంది. దీంతో చూసి చూడంగానే నచ్చేశావే అంటూ తెలుగు యూత్ పాటలు పాడుకుంది. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి నేషనల్ క్రష్ గా ఎదిగింది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ఆమెకు బాగా ఉపయోగపడింది. ఇదిలా ఉంటే సినిమాల మధ్య వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటుంది రష్మిక మందన్నా. తాజాగా అలాగే మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రష్మిక పెట్టే హాట్ ఫొటోలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

  దేశవ్యాప్తంగా గుర్తింపు..

  దేశవ్యాప్తంగా గుర్తింపు..

  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో శ్రీవల్లిగా నటించి యూత్ ను ఫిదా చేసిందనే చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన తొలి హిందీ చిత్రం గుడ్ బై. అక్టోబర్ 7న విడుదలైన ఈ మూవీలో రష్మిక మందన్నా యాక్టింగ్ అంతగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఎక్కలేదని టాక్ వినిపిస్తోంది.

  డిఫరెంట్ క్యారెక్టర్ లో..

  డిఫరెంట్ క్యారెక్టర్ లో..

  ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కుమార్తెగా నటించింది రష్మిక మందన్నా. ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో డీ గ్లామర్ గా కనిపించింది రష్మిక మందన్నా. ఈ సినిమాలో రష్మిక మందన్నా యాక్టింగ్ అతి పేలవంగా ఉందని, దక్షిణాది యాస అంతగా ఆకట్టుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా కాకుండా హిందీలో మిషన్ మజ్ను, యానిమల్ చిత్రాల్లో నటించనుంది రష్మిక మందన్నా.

  మాల్దీవుల్లో వెకేషన్..

  ఇటీవల గుడ్ బై మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందన్నా ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతూ కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. ఇటీవల స్విమ్మింగ్ పూల్ లో అందమైన లొకేషన్ లో ఫొటో దిగిన రష్మిక మందన్నా నెట్టింట రచ్చ చేసింది. ఇప్పుడు తాజాగా హాట్ హాట్ గా కిల్లింగ్ పోజుతో కొన్ని ఫొటోలను వదిలింది ఈ నేషనల్ క్రష్.

  బ్లాక్ కలర్ టాప్ లో రష్మిక అందాలు..

  బ్లాక్ కలర్ టాప్ లో రష్మిక అందాలు..

  ఈ ఫొటోల్లో తన థైస్ అందాలను ఘాటుగా ప్రదర్శించింది. బ్లాక్ కలర్ టాప్ లో రష్మిక ఎద అందాలు మెరుస్తూ ఉన్నాయి. అలాగే బ్లాక్ సన్ గ్లాసెస్, హ్యాట్ తో హాట్ గా ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ రష్మికను ఇంత హాట్ గా కెమెరాలో బంధించి ఎవరా అని ఆరాలు తీస్తున్నారు. ఇంకెవరు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండనే. వీళ్లిద్దరి లవ్ పీక్స్ కి వెళ్లిందంటూ మరొకరు రిప్లై ఇస్తున్నారు.

  ఆ సన్ గ్లాసెస్ ఒక్కటే..

  ఆ సన్ గ్లాసెస్ ఒక్కటే..

  ఇదిలా ఉంటే రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్టులో పెట్టుకున్న సన్ గ్లాసెస్, రష్మిక పూల్ పక్కన దిగినప్పుడు పెట్టుకున్న గ్లాసెస్ ఒక్కటే అని ఇంతకుముందు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అంతేకాకుండా వీళ్లిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని అనేక రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే.

  మేమిద్దరం మంచి ఫ్రెండ్స్..

  మేమిద్దరం మంచి ఫ్రెండ్స్..


  ఇక ఇటీవల గుడ్ బై ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తనకున్న రిలేషన్ షిప్ గురించి రష్మిక మందన్నా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ''విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలు చేశాను. ఆ మూవీస్ తో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడూ అందరూ రష్మిక-విజయ్ దేవర కొండ అంటూ మా రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతున్నారు.

  మాస్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం..

  అలా మాట్లుడుకోవడం చూస్తుంటే నాకు చాలా క్యూట్ గా, ఆనందంగా ఉంది'' అని రష్మిక తెలిపింది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ''లైగర్ మూవీ నచ్చిందా?'' అనే ప్రశ్నపై ''లైగర్ మూవీని ఇటీవల చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. మాస్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సినిమా చూస్తున్నంత సేపు విజిల్స్ వేయడం, డ్యాన్స్ కూడా చేశాను. లైగర్ సినిమా ఫలితం ఎలా ఉన్నా నాకు అయితే ఎంతో నచ్చింది. తన నటనతో విజయ్ అదరగొట్టేశాడు. ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వెల్ డన్ విజయ్'' అని ఈ కన్నడ అందం చెప్పుకొచ్చింది.

  English summary
  National Crush Rashmika Mandanna Flaunts Her Cleavage And Thighs At Maldives Going Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X