twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ రెచ్చిపోయిన రష్మిక మందన్న.. కవర్ పేజీ కోసం ఎద అందాలు ఆరబోస్తూ!

    |

    రష్మిక మందన్నా ప్రస్తుతం అన్ని భాషల్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కన్నడలో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ఆమె ఇప్పుడు తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటుతోంది. ఇక ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో నేషనల్ క్రష్ గా మారి సందడి చేస్తోంది. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేసి రచ్చ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ భామ ఓ మ్యాగజైన్ కోసం ఒక హాట్ పిక్‌ షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటో మీద ఓ కన్నేయండి మరి!

    ఛలో సినిమాలో

    ఛలో సినిమాలో

    కర్ణాటక రాష్ట్రానికి చెందిన రష్మిక మందన్న 'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో తొలుత హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసింది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆమెకు అక్కడ అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఆమె 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి కన్నడ సినిమాలు చేసింది. అయితే కిర్రాక్ పార్టీ చూసిన దర్శకుడు వెంకీ కుడుముల ఆమెకు ఛలో సినిమాలో అవకాశం ఇచ్చారు.

    హిట్ సినిమాలు

    హిట్ సినిమాలు

    అలా ఆమె నాగశౌర్య నటించిన 'ఛలో' అనే సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. అలా మొదటి సినిమానే హిట్ కావడంతో రష్మికకు తెలుగులో కూడా వరుస అవకాశాలు దక్కాయి. అందుకే ఆమెకు తెలుగులోనే రష్మిక మందన్నాకు మంచి పేరు వచ్చింది. 'ఛలో' తర్వాత ఆమె చేసిన 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్ సినిమాలు అందుకుంది.

    పుష్ప క్రేజ్

    పుష్ప క్రేజ్


    చివరిగా రష్మిక మందన్నా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా ఆమెకు కలిసి రాలేదు. అయితే పుష్ప ఇచ్చిన క్రేజ్ తో ఆమె ఇప్పటికీ రచ్చ చేస్తోంది. ఆమె తెలుగులో 'పుష్ప 2' అనే సినిమా చేస్తోంది. ఇక 'మిష‌న్ మ‌జ్ను' మూవీతో హిందీ ఎంట్రీ ఇస్తున్న ఆమె అమితాబ్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలో కూడా నటిస్తోంది.

    అందాల ఆరబోతతో

    అందాల ఆరబోతతో


    తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందాల విందుకు ఏమాత్రం వెనుకాడని రష్మిక తాజాగా ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ పై అందాల ఆరబోతతో ఆకట్టుకుంది.

    ఎద అందాలు ఆరబోస్తూ

    ఎద అందాలు ఆరబోస్తూ

    కురులను గాలికి వదిలేసి, నడుము అందాలను చూపిస్తూ పాకెట్ లో చేతులు పెట్టుకుని ఎద అందాలు ఆరబోస్తూ ఫోజులిచ్చింది. ఇక ఆమె ఫొటోకు మంచి హాట్ కామెంట్లు వస్తున్నాయి. ఆమె కేక అంటూ, హాట్ అంటూ రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటో చూసేయండి మరి.

    English summary
    Rashmika Mandanna Latest Photoshoot for a magazine gone viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X