బాత్రూంలో యమ హాట్‌గా రష్మిక మందన్నా: అసలైనవే చూపిస్తూ ఘోరంగా!
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందాలంటే మామూలు విషయం కాదు. అలాంటిది కొందరు మాత్రం దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్‌డమ్‌తో దూసుకుపోతోన్నారు. అందులో కన్నడ భామ రష్మిక మందన్నా ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా దేశ వ్యాప్తంగా తన రేంజ్‌ను చాటుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో రచ్చ చేసే రష్మిక.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే ఓ లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. హాట్ టాపిక్‌గా
చిన్న వయసులోనే రష్మిక మందన్నా 'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత అక్కడే పలు సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఆ తర్వాత 'ఛలో' అనే మూవీతో తెలుగులోకి వచ్చింది. దీని తర్వాత ఈ అమ్మడు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని హాట్ టాపిక్‌గా మారిపోయింది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్
టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని అందుకున్న రష్మిక మందన్నా.. ఆ తర్వాత తెలుగులో వరుసగా ఎన్నో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'ఛలో'తో పాటు 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకుంది. తద్వారా రష్మిక స్టార్‌డమ్‌తో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంది. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ పడ్డా ఇబ్బంది కాలేదు.

ఇక్కడా అక్కడా కొట్టేసింది
'పుష్ప' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రష్మిక మందన్నా 'ఆడవాళ్లు మీకు జోహర్లు'లో నటించింది. ఇది ఆమెకు షాక్ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత వచ్చిన 'సీతా రామం' సూపర్ హిట్ అవడంతో ఆమె మరోసారి సక్సెస్ బాట పట్టింది. అలాగే, అమితాబ్ బచ్చన్‌తో కలిసి రష్మిక నటించిన 'గుడ్‌బై' మూవీ కూడా గత ఏడాదే విడుదలై పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది.

వరుస సినిమాలతో సందడి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ ఏడాది ఆరంభంలోనే 'వారిసు', 'మిషన్ మజ్నూ' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవి ఆమెకు మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఇక, ప్రస్తుతం ఈ భామ 'పుష్ప 2' మూవీ చేస్తోంది. అలాగే, రణ్‌బీర్ కపూర్‌తో సందీప్ రెడ్డి వంగా తీసే 'యానిమల్' మూవీనీ చేస్తోంది. వీటితో పాటు ఎన్నో ప్రాజెక్టుల్లో భాగమైంది.

సోషల్ మీడియాలో ఎక్కువే
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో రచ్చ చేస్తూనే
ఎన్నో ఏళ్లుగా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ ఇస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా గ్లామర్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే నిలుస్తోంది.

రష్మిక బాత్రూం పిక్స్ వైరల్
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు బాత్రూంలో బ్లాక్ కలర్ ఇన్నర్‌తో కనిపించింది. దీంతో ఇందులో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా రష్మిక మందన్నా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











