Don't Miss!
- News
ఏపీలో పాదయాత్రలపై డీజీపీ క్లారిటీ-అనుమతులు కావాలంటే..!
- Lifestyle
గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా ముఖ్యం; ఈ పండ్లు మరియు కూరగాయలు తింటే తల్లి బిడ్డ క్షేమం..
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
రష్మిక మందన్నా అందాల ఆరబోత: ఇంతకు ముందెన్నడూ చూడనంత హాట్‌గా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమదైన చిత్రాలతో సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే బిగ్ స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే రూపం.. మాయ చేయగల నటనతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక, ఇప్పుడైతే బాలీవుడ్ మూవీలను కూడా చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా సందడి చేస్తున్నట్లు అయింది. ఇదిలా ఉండగా.. రష్మిక సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!

రష్మికకు అదిరిపోయే ఆరంభం
రష్మిక మందన్నా 'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది సక్సెస్ అవడంతో ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి కన్నడ సినిమాలు చేసింది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ నాగశౌర్య నటించిన 'ఛలో' అనే మూవీతో తెలుగులోకి వచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అలా రెండు భాషల్లోనూ ఈమె గ్రాండ్ ఎంట్రీ అందుకుంది.
స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన హీరోయిన్: గతంలో చూడని విధంగా అందాల విందు

వరుస హిట్లు.. స్టార్‌డమ్ కూడా
పేరుకు కన్నడ అమ్మాయే అయినా తెలుగులోనే రష్మిక మందన్నాకు మంచి పేరు వచ్చింది. దీనికి కారణం ఆమె నటించిన చాలా చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవడమే. తన కెరీర్‌లో ఈ భామ 'ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్ల అందుకుంది. దీంతో స్టార్‌డమ్‌తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది.

అక్కడ కూడా రష్మిక ఫుల్ బిజీ
రష్మిక మందన్నా ఇటీవలే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీతో వచ్చినా ఇది పరాజయం పాలైంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పుష్ప 2' మూవీని మాత్రమే చేస్తోంది. అలాగే, 'మిషన్ మజ్ను' మూవీతో హిందీలోకి వెళ్తోంది. వీటితో పాటు అమితాబ్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు ఒప్పుకుంది.
Ram Marriage: ప్రియురాలితో హీరో రామ్ పెళ్లి.. నిశ్చితార్థం, వివాహం అప్పుడే.. అమ్మాయి ఎవరంటే!

నేషనల్ క్రష్.. తరచూ వార్తల్లో
రష్మిక మందన్నా చాలా తక్కువ సమయంలోనే నేమ్, ఫేమ్‌ను సంపాదించుకుంది. అంతేకాదు, ఆమె నేషనల్ క్రష్‌గానూ ఎంపిక అయింది. కెరీర్, ఇమేజ్ పరంగా ఎంతో సక్సెస్ అయిన ఈ బ్యూటీ.. పర్సనల్ లైఫ్‌లో ఎదురుదెబ్బను ఎదుర్కొంది. గతంలో ఆమె రక్షిత్ శెట్టి అనే కన్నడ హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని దాన్ని క్యాన్సిల్ చేసుకుంది. దీంతో ఆమె హాట్ టాపిక్ అయింది.

సోషల్ మీడియాలో సందడిగా
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో రష్మిక తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను పెంచుకుంటోంది.
బాత్‌టబ్‌లో నగ్నంగా అషు రెడ్డి: స్నానం చేస్తున్న పిక్‌లతో రచ్చ.. ఇలా తెగించిందేంటి!

అందాలను ఆరబోస్తూ రచ్చ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న రష్మిక మందన్నా.. ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక మందన్నా ఎక్కువగా షేర్ చేస్తోంది. తద్వారా ఈ భామ తన హాట్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.

చీరకట్లులోనే అందాల విందు
స్టార్
హీరోయిన్
రష్మిక
మందన్నా
తాజాగా
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
వీటిలో
ఈ
అమ్మడు
చీర
కట్టుకుని
కనిపించింది.
కానీ,
పైటను
పక్కకు
జరిపి
క్లీవేజ్
షో
చేస్తోంది.
దీంతో
ఆమె
ఎద
అందాలు
చూపరులకు
తెగ
కనువిందు
చేస్తున్నాయి.
ఫలితంగా
ఈ
పిక్స్‌కు
చాలా
తక్కువ
సమయంలోనే
విశేషమైన
రెస్పాన్స్
దక్కింది.
దీంతో
ఇవి
వైరల్
అయ్యాయి.