రష్మిక సెక్సీ లుక్.. షర్ట్ తీసి లోపలి అందాలు కనిపించేలా!
చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు తెరపై టాప్ హీరోయిన్ స్థాయిలో క్రేజ్ కొట్టేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది కన్నడ భామ రష్మిక మందన్న. 'ఛలో' అంటూ పలకరించి 'గీతగోవిందం' సినిమాతో యూత్ ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ కూడగట్టుకున్న రష్మిక మందన్న వరుస సినిమాలకు కమిటవుతూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ వస్తున్న ఈ భామ.. తాజాగా ఓ సెక్సీ లుక్‌తో అట్రాక్ట్ చేసింది.

షర్ట్ కిందకు లాగేసి..
అయితే ఈ ఫోటోపై ఎలాంటి క్యాప్షన్ పెట్టకుండానే కేవలం కంటి చూపుతోనే పడేసింది
ముద్దుల పాప రష్మిక. జబ్బలపై ఉన్న షర్ట్ కిందకు లాగేసి లోపలి అందాలతో అట్రాక్ట్ చేసేసింది. ముద్దు సీన్లే కాదు అందాల ఆరబోతకు కూడా తాను వెనుకాడనని ఈ పిక్ ద్వారా చెప్పకనే చెప్పింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎక్స్‌ప్రెషన్ క్వీన్.. పిచ్చెక్కించింది
సాధారణం గానే రష్మికకు ఫాలోవింగ్ ఎక్కువ. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఆమెను తెగ ఫాలో అవుతూ ఉంటారు. నాచురల్ లుక్స్ తోనే సెన్సేషనల్ అయ్యే ఈ భామ.. తాజాగా సెక్సీ లుక్ పోస్ట్ చేయడంతో లైకులు, కామెంట్లకు కొదవే లేదు. ఈ పిక్ పెట్టిన 10 నిమిషాల్లోనే వేళల్లో లైకులు వచ్చేశాయి. ఇక ఈ పిక్ పై ''ఎక్స్‌ప్రెషన్ క్వీన్.. పిచ్చెక్కించింది, నాచురల్ బ్యూటీ, రష్మిక కేవు కేక'' అంటూ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

విజయ్ దేవరకొండతో ముద్దుల లోకంలో
గతంలో 'గీత గోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండతో లిప్ లాక్స్ చేసి ఆకట్టుకున్న ఈ పాప.. మరోసారి 'డియర్ కామ్రేడ్ ' సినిమాలో అదే హీరోతో తెగ రొమాన్స్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ విజయ్, రష్మిక మధ్య ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయో తెలిపింది. జులై నెలలో 'డియర్ కామ్రేడ్ ' ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలా వచ్చి రాగానే మహేష్ బాబుతో
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అలా వచ్చి రాగానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడీ కట్టే అరుదైన అవకాశం పట్టేసింది రష్మిక. మహేష్ 26 గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సరి లేరు నీకెవ్వరు' సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం మరి కొద్దిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.


Click it and Unblock the Notifications











