Rashmika:గ్లామర్ కంచే తెంచేసిన రష్మిక మందన్న.. వర్కౌట్ డ్రెస్‌లో హాట్ ఘాటుగా అందాల ఆరబోత
నేషనల్ క్రష్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక మందన్నా పుష్ప దెబ్బకు మరింత క్రేజ్ సంపాదించింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా గ్లామర్ డోస్ పెంచుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎప్పటికప్పుడు తన క్లీవేజ్ అందాలు, తొడల అందాలు, నడుమందాలు వేటినీ దాచుకోకుండా అన్ని రకాలుగా అందాలు ఆరబోసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా వర్కౌట్ వీడియోని పంచుకుంది రష్మిక. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియోని షేర్ చేయగా, ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు

బ్లాక్ బస్టర్ హిట్
'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రేడ్' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'లో నటించి రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

కుర్రాళ్లకి మంచి ట్రీట్
ఇక ఆ తరువాత నితిన్‌తో భీష్మతో హిట్ అందుకుని మంచి ఫాంలో ఉన్న ఈ భామ ఇప్పుడు పుష్ప సినిమాతో మరో హిట్ అందుకుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించిన ఆమె అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక మొన్న ఈ భామ జిమ్ టైట్ ఫిట్ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసింది. టాప్‌లో ఎలాంటి జాకెట్ లేకుండా, బ్రాతో అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి మంచి ట్రీట్ నిచ్చింది కూడా.
వర్కవుట్స్
అదేసమయంలో టైట్ ఫిట్ ప్యాంట్‌లో తన నడుము అందాలను చూపిస్తూ హోయలు పోయింది. ఆ తరువాత ఆమె షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీ నెటిజన్లని ఆకట్టుకుంది. తాజాగా రష్మికకు సంబంధించిన జిమ్ వీడియో కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో రష్మిక ప్యాంట్ లేకుండా కేవలం పొట్టి షార్ట్ ధరించి అందులో వర్కవుట్స్‌తో హడావిడి చేస్తోంది. ఈ వీడియోలో చాలా చలాకీగా తన ట్రైనర్ చెప్పే వర్కవుట్స్ చేస్తుంది రష్మిక.

బోయపాటి సినిమాలో
ఆ వీడియోలో కష్టమైన ఫీట్లను సైతం ఎంతో తేలికగా చేసేస్తూ అలరిస్తోంది రష్మిక. ఇక ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయిన రష్మిక మందన్నా.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం రష్మిక మందన్నా పుష్ప 2 కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అలాగే రామ్‌పోతినేనితో బోయపాటి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం.
Recommended Video


హాట్ టాపిక్ గా
అలాగే విజయ్-వంశీపైడిపల్లి చిత్రంలోనూ హీరోయిన్‌గా అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక హిందీలో ఆమె నటించిన మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం మీద రష్మిక అందాల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











