స్టార్ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన రష్మిక మందన్నా.. హీరోతో ఆ పని చేస్తూ..

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 16 ఏండ్ల కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలోడి వరకు ఈ బ్యూటీ చూస్తే పడిపోవాల్సిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. ఈ అందాల భామ మరోసారి అడ్డంగా బుక్ అయిపోయింది. తాజాగా స్టార్ హోటల్ ఓ స్టార్ హీరోతో కలిసి స్టార్ హోటల్ ఉన్న ఫోటో నెట్టింట్లో వైరలవుతోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? అసలేం జరిగింది? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. కిర్రాక్ పార్టీ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. అదే సమయంలో ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపిందనీ టాక్. కానీ ఏమైందో తెలియదు. కానీ, ఇంతలో బ్రేకప్ అయింది. మరోవైపు.. కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించి మంచి గుర్తు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగులో కూడా అవకాశాలు అందుకుంది. అలా.. తెలుగులో ఛలో అనే సినిమాలో నటించి.. అందరి దృష్టిని ఆకర్షించింది. నాగ శౌర్యతో కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

Rashmika Mandanna secret date with Vijay Devarakonda photos go viral on social media

ఇక తెలుగులోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో 'గీతా గోవిందం' సినిమాతో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రష్మికకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ టైంలో రష్మిక- విజయ్ లు లవ్ లో పడట్టు ఇండస్ట్రీలో టాక్. ఈ సమయంలోనే వీరిద్దరూ మరోసారి 'డియర్ కామ్రెడ్'సినిమాలో కలిసి నటించి దుమ్మురేపారు. సమయంలో వీరిద్దరూ లివింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ వీటిపై విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్నా కానీ ఎవరు స్పందించలేదు.

ఇక వీరిద్దరూ వివిధ వేకెషన్స్ కు వెళ్లడం.. ఫోటోస్ లను వేరువేరుగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం. రష్మిక దిగిన ఫోటోలు.. విజయ్ దేవరకొండ దిగిన ఫోటోలు లొకేషన్ ఒక్కటే కావడంతో నెటిజన్స్ వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గుర్తింస్తున్నారు. అంతే కాదు.. విజయ్,రష్మిక లు కలిసి పార్టీలు వెళ్లడం, వెకేషన్ కు పోతున్నారనే వార్తలు కూడా టాలీవుడ్ లో వినిపించాయి. కొన్ని పార్టీలకు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్స్.. వీరు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేసేవారు. కొందరూ నెటిజన్లు అయితే.. వీరి ఫోటోలను ఫ్రూవ్స్ సహా బయటపెట్టేవారు.

Rashmika Mandanna secret date with Vijay Devarakonda photos go viral on social media

దీపావళి పండగ నాడు రష్మిక .. విజయ్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందని నెట్టింట్లో పెద్ద ఎతున్న ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ, రష్మిక మందన్నక‌లిసి ఒక రెస్టారెంట్‌లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ క‌నిపించారు. అయితే.. హీరోయిన్ ర‌ష్మిక త‌న ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వారి దిమ్మతిరిగి పోయేలా.. వీరిద్ద‌రి స్టార్ హోటల్ లో క‌లిసి తింటున్న ఫొటోలు నెట్టింట్లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలు చూస్తుంటే.. ప్రస్తుతం ఆ లవ్ బర్డ్ వెకేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. మరీ వీరి రిలేషన్ ను ఎప్పుడు బయటపెడుతారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X