జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్

రష్మిక మందన్నా.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు ఐదారేళ్లుగా టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది. అంతేకాదు, చూపు తిప్పుకోకుండా చేసే అందం.. మెస్మరైజ్ చేయగల నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అంతేకాదు, సినిమాల మీద సినిమాలను చేస్తూ దూసకుపోతోంది. తెలుగులో మాత్రమే కాదు.. ఇతర భాషల్లోనూ అమ్మడు సందడి చేస్తోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలోనూ రష్మిక తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి!

హీరోయిన్‌గా ఎంట్రీ.. తెలుగులోకి ఇలా

హీరోయిన్‌గా ఎంట్రీ.. తెలుగులోకి ఇలా

రష్మిక మందన్నా కన్నడంలో 'కిర్రాక్ పార్టీ'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో పాటు గ్లామర్‌తో ఆకట్టుకుని 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి చిత్రాల్లో చేసింది. ఈ క్రమంలోనే 'ఛలో' అనే సినిమాతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఫస్ట్ మూవీతో హిట్‌ను అందుకుని టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుంది.

అన్నీ హిట్లే.. మంచి పేరు తెచ్చుకుని

అన్నీ హిట్లే.. మంచి పేరు తెచ్చుకుని

రష్మిక మందన్నా తెలుగులోనే భారీ విజయాలను అందుకుంది. మొదటి చిత్రం 'ఛలో'తో సక్సెస్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీ.. తర్వాత 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక, 'దేవదాస్', 'డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశ పరిచాయి. మొత్తంగా ఎక్కువ సక్సెస్ రేటు ఉంది.

 ఎన్నో విషయాల్లో ఫేమస్... క్రష్‌గానూ

ఎన్నో విషయాల్లో ఫేమస్... క్రష్‌గానూ

రష్మిక మందన్నా తక్కువ సినిమాలే చేసినా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అంతేకాదు, 2020 సంవత్సరానికి గానూ 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా ఎంపిక అయింది. గతంలో ఆమె రక్షిత్ శెట్టి అనే హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటి వల్లే ఆమె పాపులర్ అయిందని చెప్పొచ్చు.

ఇప్పుడు అక్కడ కూడా హవా చూపిస్తూ

ఇప్పుడు అక్కడ కూడా హవా చూపిస్తూ


కొంత కాలంగా రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే 'పుష్ప'తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఆమె.. శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రాన్నీ చేస్తోంది. వీటితో పాటు 'మిష‌న్ మ‌జ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగెడుతోంది. అలాగే, అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. అలాగే పలు భాషల్లో నటిస్తోంది.

అందులో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా

అందులో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు చేసి హైలైట్ అవుతోంది. ఎక్కువగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది. అదే సమయంలోనే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది.

అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ

అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ

రష్మిక మందన్నా ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలను కూడా రష్మిక షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంటుంది.

Recommended Video

Pushpa The Rise Review.. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే
జాకెట్ తీసేసి రచ్చ చేసిన హీరోయిన్

జాకెట్ తీసేసి రచ్చ చేసిన హీరోయిన్


రష్మిక మందన్నా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ (బ్లేజర్)ను తీసేసి చేతిలో పట్టుకుని ఉంది. దీంతో ఆమె ఇన్నర్‌ నుంచి అందాలు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, కసిగా చూస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఫోజు పెట్టింది. దీంతో దీనికి నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఇది వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X