For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాతో రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ: ఈ ఫొటో షేర్ చేయకూడదు కానీ అంటూ షాకింగ్ పోస్ట్

  |

  చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అదిరిపోయే నటనతో సినీ ప్రియులను ఫిదా చేస్తూ దూసుకుపోతోన్న హీరోయిన్ రష్మిక మందన్నా. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు ఎన్నో విజయాలను దక్కించుకుంది. ఫలితంగా స్టార్‌డమ్‌ను కూడా వెంటనే సొంతం చేసుకుంది. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇందులో భాగంగానే రష్మిక మందన్నా తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  అలా మొదలు.. ఇక్కడ గ్రాండ్‌గా

  అలా మొదలు.. ఇక్కడ గ్రాండ్‌గా

  'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో రష్మిక మందన్నా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇది హిట్ అవడంతో ఆ తర్వాత ఈ బ్యూటీ అదే భాషలో 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన 'ఛలో' అనే మూవీతో టాలీవుడ్‌లోకి వచ్చింది. మొదటి చిత్రమే హిట్ అవడంతో రష్మిక మందన్నాకు గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లైంది.

  జిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకం

  సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరుతో

  సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరుతో

  పేరుకు కన్నడ హీరోయిన్‌ అయినా తెలుగులోనే రష్మిక మందన్నాకు మంచి గుర్తింపు, సక్సెస్‌లు లభించాయి. మరీ ముఖ్యంగా 'ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకుంది. దీంతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనే పేరును సంపాదించుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలనూ చవి చూసింది.

  ఆ సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీ

  ఆ సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీ

  ఇటీవలే రష్మిక మందన్నా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీతో వచ్చింది. ఇది నిరాశనే మిగిల్చింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పుష్ప 2' మూవీని మాత్రమే చేస్తోంది. అలాగే, 'మిష‌న్ మ‌జ్ను' మూవీతో హిందీలోకి వెళ్తోంది. వీటితో పాటు అమితాబ్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. అలాగే, సౌత్‌లోనూ పలు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

  బెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ

  అక్కడ మాత్రం యమ యాక్టివ్

  అక్కడ మాత్రం యమ యాక్టివ్

  సినిమాల పరంగా ఎంతో ఫామ్‌లో ఉన్నప్పటికీ రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో ఈ అమ్మడు తన ఫాలోవర్లను భారీగా పెంచుకుంటూ మరింత పేరు సంపాదిస్తోంది.

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో

  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న రష్మిక మందన్నా.. ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగినవి కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక మందన్నా షేర్ చేస్తోంది. తద్వారా ఈ భామ తన అందచందాలతో ఇంటర్నెట్‌ను కూడా విపరీతంగా ఊపేస్తోంది.

  బాత్రూంలో మెగా హీరోయిన్ హాట్ సెల్ఫీ: ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!

  బ్రాతో ఫొటో షేర్ చేసిన రష్మిక

  బ్రాతో ఫొటో షేర్ చేసిన రష్మిక

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా రష్మిక మందన్నా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఈ అమ్మడు బ్రా మాత్రమే ధరించి అద్దం ముందర ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా దీనికి చాలా తక్కువ సమయంలోనే విశేషమైన స్పందన వచ్చింది. దీంతో ఇది వైరల్ అయిపోయింది.

  ఈ పిక్ షేర్ చేయకూడదంటూ

  ఈ పిక్ షేర్ చేయకూడదంటూ

  ఈ ఫొటోను స్టోరీగా పెట్టుకున్న రష్మిక 'ఈ ఫోటోను షేర్ చేయొచ్చో లేదో నాకు తెలీదు.. మీలో చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు. గోల్స్ అనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండాలని చెప్పేందుకే ఈ పోస్ట్ చేస్తున్నా.. ఎప్పుడూ వర్కవుట్ చేయాలి.. డైట్ ఫాలో అవ్వాలి.. ఆలోచనలు బాగుండాలి.. మనం మనలా ఉండాలి.. ఎంజాయ్ చేయాలి.. అలా ఉండటం ఎప్పుడూ బాగుండకపోవచ్చు.. కానీ మనం ప్రయత్నించాలి.. అప్పుడే మనం రియలైజ్ అవుతాం' అని రాసుకొచ్చింది.

  English summary
  Tollywood Heroine Rashmika Mandanna Very Active in Social Media. Now She Shared Hot Selfie in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X