twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rashmika Mandanna: పొట్టి నిక్కరులో రష్మిక షాకింగ్.. అక్కడి వరకు కనిపించేలా ఘాటైన పోజు

    |

    బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న సినిమాల్లోనే కాకుండా బయట ప్రపంచంలో కూడా గ్లామరస్ స్టిల్స్ తో అందరినీ ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. తరచుగా సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో వైరల్ అయ్యేలా కనిపిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా మరోసారి రష్మిక తన గ్లామర్ తో హైలెట్ అయింది. పొట్టి దుస్తుల్లో చాలాసార్లు కనిపించిన నేషనల్ క్రష్ ఈసారి పొట్టి నిక్కరులో ఘాటుగా మరోసారి కనిపించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    ఏ సినిమా చేసినా..

    ఏ సినిమా చేసినా..

    కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన రష్మిక మందన్న మొదట్లో కొన్ని చిన్న సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఆమె అదృష్టం ఏమిటో గాని మొదట్లో ఏ సినిమా చేసిన కూడా భారీ స్థాయిలో విజయాలను అందుకున్నాయి. ఇక అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ కూడా వచ్చేసింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మొదట్లోనే మంచి విజయాలు దక్కాయి.

    ఆ స్టార్ సినిమా తరువాత..

    ఆ స్టార్ సినిమా తరువాత..

    అలాగే రష్మిక స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కూడా ఎక్కువ కాలం సమయాన్ని తీసుకోలేదు. వెంటవెంటనే సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకుంటూ వెళ్ళింది. ఇక ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేసిన తర్వాత ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తర్వాత పుష్ప సినిమాతో కూడా పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

    పాన్ ఇండియాక్ సినిమాతో..

    పాన్ ఇండియాక్ సినిమాతో..

    పుష్ప సినిమాలో శ్రీవల్లిగా రష్మిక నటించిన విధానం కూడా వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందులో గ్లామర్ను పూర్తిగా పక్కన పెట్టి నటించింది. ఇక దర్శకుడు సుకుమార్ ఆమెను ఊహించని విధంగా చూపించడంతో అల్లు అర్జున్ తరహాలోనే క్రేజ్ అందుకుంటూ వచ్చింది. ఇక బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ పెరుగుతున్నాయి. ఆ మధ్య సీతారామం సినిమాతో కూడా ఆమె మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

    పొట్టి నిక్కరులో స్టన్నింగ్

    పొట్టి నిక్కరులో స్టన్నింగ్

    రష్మిక మందన్న కేవలం సినిమాలతోనే కాకుండా తన గ్లామర్ తో కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇక ఈసారి ఆమె ఒక ఏయిర్ పోర్ట్ లో పొట్టి నిక్కరులో కనిపించడంతో ఒక్కసారిగా బాలీవుడ్ మీడియా ఆమెపై ఫోకస్ చేసింది.

    లెగ్స్ అందాలు హైలెట్ అయ్యేలా..

    లెగ్స్ అందాలు హైలెట్ అయ్యేలా..

    రష్మిక మందన్న తెల్లని చొక్కాలో అలాగే ఒక పొట్టి నిక్కరులో కనిపించిన విధానం ఓవర్గం కుర్రాలను ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఎందుకంటే అమ్మడు తన అందాలు హైలైట్ అయ్యే విధంగా కనిపించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు చాలా తొందరగానే వైరల్ అయ్యాయి. క్యాప్ పెట్టుకొని స్మైల్ ఇచ్చిన విధానం కూడా కుర్రాళ్ళను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సెకండ్ పార్ట్ కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

    English summary
    Rashmika Mandanna stunning glamorous look at airport and photos viral..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X