Rashmika Mandanna: ఎద అందాలతో దిమ్మతిరిగేలా చేసిన రష్మిక.. ఫొటో అడిగిన బాలీవుడ్ స్టార్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల ఎక్కువగా క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ లలో రష్మిక మందన్న ఒకరు. ఈ కన్నడ బ్యూటీ కెరీర్ మొదట్లో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక పుష్ప సినిమా సక్సెస్ అయిన తరువాత నేషనల్ క్రష్ కు మరింత డిమాండ్ పెరిగింది. ఇక రీసెంట్ గా ఆమె బాలీవుడ్ జనాలను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఒక వేడుకలో ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఇక ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు అయితే అమ్మడితో ఫొటో దిగేందుకు కూడా ఆసక్తి చూపారు. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో అలా..

మొదట్లో అలా..

మొదట కన్నడ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న రష్మిక మందన్న అనంతరం తెలుగులో చాలా తొందరగానే అవకశాలు అందుకుంది. మొదట్లో చలో, భీష్మ సినిమాలు అమ్మడి రేంజ్ ను పెంచాయి. ఆ తరువాత తమిళంలో కూడా మిడియం రేంజ్ హీరోలతో అవకశాలు బాగానే అందికుంది. ఇక కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అమ్మడి రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు.

వరుస హిట్స్

వరుస హిట్స్


ఇక ఎప్పుడైతే పుష్ప సినిమాలో నటించిందో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు మహేష్ బాను సర్కారు వారి పాట సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అందుకున్న అమ్మడు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంది. ఇక పుష్ప అనంతరం అమ్మడు సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకున్న బ్యూటీలలో ఒకటిగా నిలిచారు.

బాలీవుడ్ లో బిజీ అయ్యేలా..

బాలీవుడ్ లో బిజీ అయ్యేలా..

ఇక రీసెంట్ గా రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. అక్కడ కొన్ని అవకశాలు కూడా అందుకున్న నేషనల్ క్రష్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కూడా కెమెరాలు అన్ని కూడా తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తోంది. 2022 హిందూస్తాన్ టైమ్స్ ఇండియా యొక్క మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ లో కూడా అమ్మడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఎద అందాలతో..

ఎద అందాలతో..

రెడ్ కలర్ డ్రెస్ లో రష్మిక మందన్న ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఒకవైపు లెగ్స్ అందాలు మరోవైపు ఎద అందాలతో చాలా ఘాటుగా దర్శనమిచ్చింది. ఇక ఆమె అందానికి ఫిదా అయినా బాలీవుడ్ కెమెరా మెన్స్ అందరూ కూడా అమ్మడితో ఫొటో దిగేందుకు ఎగబడ్డారు.

బాలీవుడ్ స్టార్ ఫిదా

బాలీవుడ్ స్టార్ ఫిదా

అయితే బాలీవుడ్ సీనియర్ మోస్ట్ కమెడియన్ అనుపమ్ ఖేర్ కూడా రష్మిక అందానికి ఫిదా అయిపోయి ఒక ఫొటో కూడా దిగారు. అక్కడ కెమెరామెన్స్ కు తన ఫోన్ ఇచ్చిన అనుపమ్ నేషనల్ క్రష్ తో ఫొటో దిగాలని ఎంతగానో ఆసక్తి చూపారు. ఇక ఆ మూమెంట్ కు రష్మిక ఎంతగానో ఉప్పొంగిపోయింది.

 పుష్ప 2తో..

పుష్ప 2తో..

మొత్తానికి పుష్ప సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న శ్రీవల్లి సెకండ్ పార్ట్ తో ఇంకా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ వేడుకకు బాలీవుడ్, టెలివిజన్, మ్యూజిక్ అలాగే క్రీడలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రకుల్ ప్రీత్, అదా శర్మ అలాగే దిశా పటానీ స్టైలిష్ గా రెడ్ కార్పెట్ మీద నడిచిన మరింత హైలెట్ గా నడిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X