అలాంటి డ్రెస్సులో రష్మిక మందన్నా ఘాటు షో.. ఎద కనిపించేలా పోజులు!

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఛలో సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది.

ఫలితంగా వరసుగా సౌత్, నార్త్ సినిమాలతో దూసుకుపోతోంది. సినిమాలు, పలు బ్రాండ్స్ కు అడ్వర్టైజ్ మెంట్స్ తోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్ లతో కుర్రాళ్లను తనవైపుకు లాగుతుంటుంది. అలా తాజాగా మరికొన్ని అట్రాక్టింగ్ ఫొటోలు షేర్ చేసింది.

హీరోతో ప్రేమాయణం..

హీరోతో ప్రేమాయణం..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషలో ఎన్నో సినిమాలు చేసింది ఆకట్టుకుంది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

నిశ్చితార్థం క్యాన్సిల్..

నిశ్చితార్థం క్యాన్సిల్..

అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలోకి 'ఛలో' అనే సినిమాతో అడుగుపెట్టింది కన్నడ బ్యూటి రష్మిక మందన్నా. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాక హీరో రక్షిత్ శెట్టితో చేసుకున్న నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని షాక్ ఇచ్చింది ఈ ముద్దగుమ్మ. దీంతో వాళ్లిద్దరి రిలేషన్ కు బ్రేక్ పడినట్లు అయింది. ఛలో సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంది ఈ బ్యూటి.

స్టార్ హీరోయిన్ గా..

స్టార్ హీరోయిన్ గా..

విజయ్ దేవరకొండతో నటించిన 'గీత గోవిందం' సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాతో ఆమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో రష్మిక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అనంతరం 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఈ కన్నడ చందం. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చిన తనకు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు.

ప్రైవేట్ సాంగ్..

ప్రైవేట్ సాంగ్..

ఇక అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది స్టన్నింగ్ బ్యూటి రష్మిక మందన్నా. అందులో శ్రీవల్లిగా నటించి యూత్ ను ఫిదా చేసిందనే చెప్పవచ్చు. దీంతో ఆమెకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వరించాయి. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి గుడ్ బై అనే సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దగుమ్మ. అంతకుముందు ఒక ప్రైవేట్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.

సొంతం కానీ గ్రాండ్ ఎంట్రీ..

సొంతం కానీ గ్రాండ్ ఎంట్రీ..

హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను, వారసుడు వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకుంది రష్మిక మందన్నా. గుడ్ బై సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కుమార్తెగా నటించింది రష్మిక మందన్నా. ఇందులో కాస్తా డీగ్లామర్ లుక్ లో కనిపించి తన నటనతో మెప్పించింది. అయితే సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. దీంతో రష్మిక మందన్నాకు హిందీలో గ్రాండ్ ఎంట్రీ దక్కలేదు.

తగ్గని అవకాశాలు..

తగ్గని అవకాశాలు..

గుడ్ బై మూవీ ప్లాప్ అయినప్పటికీ బ్యూటిఫుల్ రష్మిక మందన్నాకు హిందీలో అవకాశాలు రావడం మాత్రం తగ్గలేదు. సిద్దార్థ్ మల్హోత్రతో జోడి కట్టిన మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. వారసుడు కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అలరిస్తోంది ఈ భామ.

విభిన్న పోజులు.. హాట్ అందాలు..

సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, ఫొటోషూట్ లతో అట్రాక్ట్ చేసే కన్నడ సుందరి రష్మిక మందన్నా తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. డిఫరెంట్ గా ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించిన రష్మిక మందన్నా విభిన్నంగా పోజులు ఇచ్చింది. ఇందులో ఆమె ఎద అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. లాంగ్ ఫ్రాక్ లో తాజాగా రష్మిక మందన్నా దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X