Rashmika Mandanna శృతి మించిన అందాల ఆరబోత: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరంటే నిజం

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మందే హీరోయిన్లు స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అందులో కన్నడ పిల్ల రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం చాలా ఏళ్లుగా ఈ సుందరి టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతుండడమే. అంతేకాదు, మరిన్ని ఆఫర్లను దక్కించుకుంటూ జెట్ స్పీడుతో దూసుకపోతోంది. తెలుగులోనే కాదు.. వేరే భాషల్లో అవకాశాలను సొంతం చేసుకుంటూ సత్తాను చూపిస్తోంది. ఇలా వరుస సినిమాలతో గతంలో ఎన్నడూ లేనంత బిజీగా మారిపోయింది. కెరీర్ పరంగా తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ రష్మిక మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ కన్నేయండి!

రెండు భాషల్లోనూ గ్రాండ్ ఎంట్రీ

రెండు భాషల్లోనూ గ్రాండ్ ఎంట్రీ

రష్మిక మందన్నా 'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది సక్సెస్ అవడంతో ఆ తర్వాత అదే భాషలో 'అంజనీ పుత్ర', 'చమ్మక్' సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే నాగశౌర్య 'ఛలో' అనే మూవీతో రష్మిక మందన్నా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. ఫలితంగా ఆమెకు భాషల్లోనూ అదిరే ఆరంభం దక్కినట్లైంది.

చాలా హిట్లు.. తిరుగులేని రష్మిక

చాలా హిట్లు.. తిరుగులేని రష్మిక

పేరుకు కన్నడ అమ్మాయే అయినా రష్మిక మందన్నాకు తెలుగులోనే ఎక్కువగా ఆఫర్లు వచ్చాయి. అదే సమయంలో ఇక్కడే ఆమెకు హిట్లు కూడా దక్కాయి. సుదీర్ఘమైన కెరీర్‌లో 'ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్ల అందుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక క్రేజ్‌ మాత్రం అస్సలు తగ్గలేదు.

అక్కడ కూడా హవాను చూపిస్తూ

అక్కడ కూడా హవాను చూపిస్తూ

రష్మిక మందన్నా కొన్ని రోజుల క్రితమే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీతో వచ్చింది. ఇది పరాజయం పాలైంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పుష్ప 2' మూవీ చేయనుంది. అలాగే, 'మిష‌న్ మ‌జ్ను' మూవీతో హిందీలోకి వెళ్తోంది. వీటితో పాటు అమితాబ్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. అలాగే, సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'లోనూ భాగమైంది.

సీతా రామంతో సందడి చేసేలా

సీతా రామంతో సందడి చేసేలా


తెలుగులో రష్మిక మందన్నా క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ 'సీతా రామం' అనే తెలుగు సినిమాను కూడా చేసింది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కించాడు. ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీని విడుదల కాబోతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో ఆమె క్రేజ్ రెట్టింపు అవుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో రష్మిక సందడి

గ్లామర్ ట్రీట్‌తో రష్మిక సందడి


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్న రష్మిక మందన్నా.. ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ రెచ్చగొట్టే ఫొటోషూట్లు కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక మందన్నా ఎక్కువగా షేర్ చేస్తోంది. తద్వారా ఈ భామ నిత్యం హైలైట్ అవుతూనే ఉంటోంది.

హాట్ ఫొటోలను షేర్ చేసిందిగా

హాట్ ఫొటోలను షేర్ చేసిందిగా


కన్నడ పిల్ల రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ అమ్మడు బ్లాక్ కలర్ టాప్ ధరించింది. అయితే, ఈ డ్రెస్‌లో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా రష్మిక ఎద అందాలు చూపరులకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన రెస్పాన్స్ వచ్చి వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X